ETV Bharat / sports

ఐసీసీ నిషేధం ఉన్నా ట్రైసిరీస్​లో జింబాబ్వే - బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి

ఐసీసీ నిషేధం ఉన్నప్పటికీ బంగ్లాదేశ్​లో జరగనున్న ట్రైసిరీస్​లో ఆడనుంది జింబాబ్వే. ఈ విషయాన్ని బంగ్లా క్రికెట్ బోర్డు గురువారం వెల్లడించింది. సెప్టెంబర్ 13 నుంచి 24 వరకు ఈ టీ20 టోర్నీ జరగనుంది.

ఐసీసీ నిషేధం ఉన్నా ట్రైసిరీస్​లో జింబాబ్వే
author img

By

Published : Aug 8, 2019, 3:56 PM IST

బంగ్లాదేశ్​లో జరగనున్న టీ-20 ట్రైసిరీస్​లో జింబాబ్వే ఆడనుంది. ఈ ఆఫ్రికా జట్టుపై ఐసీసీ నిషేధం అమలులో ఉన్నా బంగ్లాలో మ్యాచ్​లు ఆడనుంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డు.

" ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే జింబాబ్వేపై సస్పెన్షన్ ఉంది. ద్వైపాక్షిక మ్యాచ్​లు ఆడకూడదనే నిబంధన ఎక్కడా లేదు. ఈ విషయం గురించి ముందే సమాచారమిచ్చాం. అందుకే ఆ జట్టును ఈ సిరీస్​లో చేర్చాం ".
--బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి

ఆర్థిక సంక్షోభం, జింబాబ్వే క్రికెట్​ బోర్డులో ఆ దేశ ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటోందన్న కారణాలతో ఆఫ్రికా జట్టుపై ఐసీసీ నిషేధం విధించింది. ఆర్టికల్‌ 2.4(సి), (డి) నిబంధనలను అతిక్రమించినందుకు శాశ్వత సభ్యదేశమైన జింబాబ్వేపై వేటు వేసింది అంతర్జాతీయ క్రికెట్​ మండలి. అయితే బంగ్లాదేశ్​లో సెప్టెంబర్ 13 నుంచి 24 వరకు జరగనున్న ట్రై సిరీస్​లో జింబాబ్వే ఆటగాళ్లు ఆడేందుకు అవకాశం దక్కింది. బంగ్లాతో పాటు జింబాబ్వే, అఫ్గానిస్థాన్​ జట్లు ఇందులో పాల్గొననున్నాయి. ఈ టీ-20 సిరీస్​ కంటే ముందు సెప్టెంబర్​ 5న అఫ్గాన్​తో ఏకైక టెస్ట్​ ఆడనుంది బంగ్లాదేశ్.

టీ20 త్రైపాక్షిక సిరీస్ షెడ్యూల్ ఇదే...

Bangladesh to host Zimbabwe despitBangladesh to host Zimbabwe despite ICC bane ICC ban
షెడ్యూల్​

ఇవీ చూడండి...'క్రికెట్​ కిట్​లు కాల్చేసి జాబ్​ వెతుక్కోవాలి'

AP Video Delivery Log - 0600 GMT News
Thursday, 8 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0559: SKorea Japan Statue AP Clients Only 4224157
SKorea condemns removal of comfort women statue
AP-APTN-0543: Puerto Rico New Governor AP Clients Only 4224153
New PRico governor wants to 'serve our people'
AP-APTN-0541: US CA Stabbing Deaths Must credit KABC; No access Los Angeles; No use US Broadcast networks; No re-sale, re-use or archive 4224155
Stabbing attack leaves several dead in California
AP-APTN-0504: US Trump White House AP Clients Only 4224154
Trump returns to White House after Ohio, Texas trip
AP-APTN-0458: Guam Church Abuse AP Clients Only 4224152
Guam’s Catholics reckon with decades of sex abuse
AP-APTN-0457: SKorea President Japan No access South Korea 4224151
Moon: trade dispute with Japan benefits no one
AP-APTN-0443: Malaysia Search AP Clients Only 4224150
Search for missing UK teen continues in Malaysia
AP-APTN-0413: Mongolia US Defense 2 AP Clients Only 4224149
US Defense Secretary meets Mongolian counterpart
AP-APTN-0411: Japan Trade Minister No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4224148
Japan allows export to SKorea under new controls
AP-APTN-0411: Mexico Funeral No access Mexico; No use by Univision 4224145
Funeral in Juarez for El Paso shooting victim
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.