ETV Bharat / sports

కర్ర సాము కాంటెస్ట్​.. భజ్జీ అదరగొట్టేశాడు

author img

By

Published : Apr 20, 2019, 7:03 PM IST

చెన్నై సూపర్​కింగ్స్​ ఆటగాళ్లు మ్యాచ్​ తర్వాత ఖాళీ సమయాల్లో సరదాగా గడుపుతుంటారు. ఈ రోజు ఓ చిన్నపాటి కర్రసాము పోటీ నిర్వహించుకున్నారు. ఇందులో బౌలర్​ హర్భజన్​ సింగ్​ తనదైన శైలిలో అందరినీ మెప్పించాడు.

కర్ర సాము కాంటెస్ట్​.. భజ్జీ అదరగొట్టేశాడు

చెన్నై ఆటగాళ్లు తమలోని కళను ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. వీరిలో హర్భజన్​ ఆకట్టుకున్నాడు. బంతినే గింగిరాలు తిప్పడం కాదు కర్రనూ తిప్పగలనంటూ కర్రసాము చేసి చూపించాడు. మొదట ఒంటి చేత్తో కర్రసాము చేసిన భజ్జీ.. తర్వాత రెండు చేతులతోనూ కర్రను తిప్పుతూ అలరించాడు.

ఇటీవల గాయంతో బాధపడి ఆటకు దూరమైన బ్రావో.. సహ ఆటగాడికి హెయిర్​ స్టయిలిస్ట్​గా కనువిందు చేశాడు. ఇలాంటి ఖాళీ సమయాల్లో బృందంగా ఏర్పడి సరదాగా గడుపుతుంటారు ఆటగాళ్లు. అంతే కాకుండా వారితో పాటు కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్తూ సందడి చేస్తుంటారు.

AP Video Delivery Log - 0800 GMT News
Saturday, 20 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0748: Egypt Referendum AP Clients Only 4206964
Egyptians vote on plans to extend el-Sissi presidency
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.