ETV Bharat / sports

ధోనీ రాకకై ఎదురు చూస్తున్న సర్​ఫ్రైజ్​ - sakshi singh dhoni

టీమిండియా మాజీ సారథి ధోనీ.. ప్రస్తుతం భారత సైన్యంలో సేవలందిస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చే సమయానికి మహీ కోసం ఓ సర్​ప్రైజ్​ గిఫ్ట్ సిద్ధం చేసింది సతీమణి సాక్షి సింగ్.

ధోనీ
author img

By

Published : Aug 10, 2019, 5:38 PM IST

ప్రస్తుతం భారత సైన్యం పారా రెజిమెంట్​లో లెఫ్టినెంట్​ కల్నల్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. అందుకోసం రెండు నెలలు పాటు క్రికెట్​కు విశ్రాంతి తీసుకున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి చేరేసరికి ధోనీకి.. ఓ బహుమతిని సిద్ధం చేసింది అతడి సతీమణి సాక్షి సింగ్.

"మొత్తానికి నీకిష్టమైన రెడ్​బీస్ట్ ఇంటికొచ్చింది. మహీ నిన్ను చాలా మిస్సవుతున్నా. భారత్​లో ఈ మోడల్​ కారు ఇదే మొదటిది అవ్వడం వల్ల దాని పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నా". -ఇన్​స్టాగ్రామ్​లో సాక్షి సింగ్

బైకులన్నా, కార్లన్నా ధోనీకి విపరీతమైన ఇష్టం. ఇప్పటికే అతడి వద్ద ఫెరారీ 599 జీటీఓ, హమ్మర్ హెచ్​2, జీఎంసీ సీరా లాంటి కార్లు ఉన్నాయి. కవాసకి నింజా హెచ్​ 2, కాన్ఫిడరేట్ హెల్​కట్, బీఎస్​ఏ, సుజుకీ హయాబుసా వంటి బైకులు ఉన్నాయి.

ఇవీ చూడండి.. కోహ్లీ, రోహిత్​ మధ్య నవ్వుల యుద్ధం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Shayan Village, Yinzhou District, Ningbo City, Zhejiang Province, east China - Aug 10, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of floodwater
2. Various of rescuers rescuing villagers with ropes, inflatable boat
Yinzhou District, Ningbo City, Zhejiang Province, east China - Aug 10, 2019 (CCTV - No access Chinese mainland)
3. Various of rescuer carrying villager on back, walking in water
Chatou Village, Qinggang Town, Yuhuan City, Zhejiang Province, east China - Aug 10, 2019 (CCTV - No access Chinese mainland)
4. Aerial shots of flooded farmland, streets
5. Various of flooded village
Jiuting Village, Dongtu District, Wenzhou City, Zhejiang Province, east China - Aug 10, 2019 (CCTV - No access Chinese mainland)
6. Rescuers
7. Villager trapped in collapsed house
8. Various of rescue operation
9. Various of rescuers carrying village on stretcher, onto ambulance
Typhoon Lekima brought rainstorms and flooded villages in east China's Zhejiang Province as it landed in the province on Saturday morning.
At around 01:45, the center of Typhoon Lekima, the ninth typhoon of the year, made landfall in the city of Wenling in Zhejiang, with a maximum wind force of 187 km per hour.
The super typhoon weakened to a typhoon at 05:00 at a maximum wind force of 144 km/h.
The torrential rains brought by the typhoon flooded Shayan Village in the city of Ningbo, drastically pushed up the water level of a local river and stranded more than 600 residents.
The entire Shayan Village was engulfed by flood water, in some low-lying areas the water was more than two meters deep in some in the village. Over 600 villagers were stranded and vehicles and houses were inundated.
After learning the situation, local fire brigade sent four rescue teams for search and rescue operation.
Rescuers immediately brought more than 400 stranded villagers to safety with ropes and inflatable boats though torrents made the rescue much more difficult.
The emergency operation still continued in the village.
Typhoon-triggered rainstorms also flooded some 430 houses, and cut off power and water supplies in Chatou Village in the city of Yuhuan.
So far all the 1,400-plus villagers have been evacuated to safety areas.
As typhoon brought heavy rains and gales to the city of Wenzhou, some trees fell onto a house in Dongtou District at about 06:00, causing the house to collapse and trapping a villager.
Rescuers immediately arrived at the scene and brought the man out after two hours of hard rescue operation.
The villager was sent to a local hospital and reportedly was in stable condition.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.