ఒక శతకం కోసం దాదాపు 13 ఏళ్లు ఎదురు చూశాడు ఆసీస్ టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్. శనివారం పెర్త్ వేదికగా జరిగిన షెఫీల్డ్ షీల్డ్ టోర్నీ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో.. తన రెండో శతకాన్ని సాధించాడు. టస్మానియా జట్టు తరఫున బరిలోకి దిగిన టిమ్.. 121 పరుగులు చేసి ఔటయ్యాడు. తాజా ప్రదర్శనపై కోచ్ జస్టిన్ లాంగర్ హర్షం వ్యక్తం చేశాడు.
-
Here it is, the moment Aussie Test skipper Tim Paine brought up a brilliant 💯 in an important knock for Tasmania@MarshGlobal | #SheffieldShield pic.twitter.com/VEOZQfCT9t
— cricket.com.au (@cricketcomau) October 12, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here it is, the moment Aussie Test skipper Tim Paine brought up a brilliant 💯 in an important knock for Tasmania@MarshGlobal | #SheffieldShield pic.twitter.com/VEOZQfCT9t
— cricket.com.au (@cricketcomau) October 12, 2019Here it is, the moment Aussie Test skipper Tim Paine brought up a brilliant 💯 in an important knock for Tasmania@MarshGlobal | #SheffieldShield pic.twitter.com/VEOZQfCT9t
— cricket.com.au (@cricketcomau) October 12, 2019
2006లో తొలిసారి దేశవాళీ క్రికెట్లో పశ్చిమ ఆస్ట్రేలియాపై తన మొదటి సెంచరీ సాధించాడు టిమ్. ఈ మ్యాచ్‌లో 215 పరుగులతో సత్తా చాటాడు. ఇటీవల యాషెస్‌లోనూ బరిలోకి దిగినా మూడంకెల స్కోరు అందుకోలేకపోయాడు.
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో నిరాశపర్చిన వార్నర్ ఈ టోర్నీలో శతకంతో రాణించగా.. మంచి ఫామ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ డకౌట్ అవడం బాగా చర్చనీయాంశమైంది. స్మిత్ పరుగులేమి చేయకుండా ఔటై దాదాపు మూడేళ్లవడం విశేషం.
-
Turns out Steve Smith is human after all! Out for a duck on a day of #SheffieldShield carnage at the Gabba pic.twitter.com/9LI8VPga8x
— cricket.com.au (@cricketcomau) October 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Turns out Steve Smith is human after all! Out for a duck on a day of #SheffieldShield carnage at the Gabba pic.twitter.com/9LI8VPga8x
— cricket.com.au (@cricketcomau) October 10, 2019Turns out Steve Smith is human after all! Out for a duck on a day of #SheffieldShield carnage at the Gabba pic.twitter.com/9LI8VPga8x
— cricket.com.au (@cricketcomau) October 10, 2019