ETV Bharat / sports

'సెంచరీ చేస్తే కనీసం చప్పట్లు కొట్టలేదు'

17 ఏళ్ల కుర్రాడు.. విదేశీ గడ్డపై, మహామహుల బౌలింగ్​ ఎదుర్కొని తొలి టెస్టు సెంచరీ సాధించాడు. పదునైన పేస్, అర్థంకాని స్పిన్​ బౌలింగ్​ను ధాటిగా ఎదుర్కొని నిలబడ్డాడు. జట్టు అంతా విఫలమైన సమయంలో 119 రన్స్​తో అజేయంగా నిలిచాడు. మరి అతడికి సహాచరులు ఇచ్చిన బహుమితి ఏమిటో తెలుసా..? కనీసం నిల్చొని చప్పట్లు కూడా కొట్టకపోవడం. ప్రశంసించి మద్దతుగా నిలవాల్సిన వాళ్లు భయపెట్టారట. అయితే ఆ పిల్లాడు చివరికి దిగ్గజ క్రికెటర్​ అయ్యాడు.. అతడే సచిన్​ తెందూల్కర్.

Sachin Tendulkar
సచిన్
author img

By

Published : Dec 23, 2019, 5:46 AM IST

1990 ఆగస్టు 14... ఇంగ్లాండ్​ గడ్డపై తొలి టెస్టు శతకం నమోదు చేశాడు దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​. అప్పటికి సచిన్​ వయసు 17 ఏళ్లు. మాంచెస్టర్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో 183 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. సారథి మహ్మద్​ అజారుద్దీన్​, దిలీప్​ వెంగ్​సర్కార్​, కపిల్​దేవ్​ వంటి కీలక ఆటగాళ్లు పెవిలియన్​ చేరారు. ఇలాంటి సమయంలో మనోజ్​ ప్రభాకర్​తో కలిసి 160 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు లిటిల్​ మాస్టర్ సచిన్​​​. 119 రన్స్​తో అజేయంగా నిలిచాడు.

కనీసం నిల్చోలేదు..

తాను సెంచరీ చేసినప్పుడు బాల్కనీలో కూర్చొన్న జట్టు సభ్యులెవరూ కనీసం స్పందించలేదని తెలిపాడు సచిన్​. "రవిశాస్త్రి బాల్కనీలోనే ఉండటం నాకు గుర్తుంది. అనిల్‌ కుంబ్లే, కిరణ్‌ మోరె, ఇతర ఆటగాళ్లు అక్కడే ఉన్నారు. కానీ అంగుళం కూడా కదల్లేదు. నాకప్పుడు ఇవేవీ తెలియవు. క్రికెట్‌ జట్టుగా ఆడే ఆట అయినప్పటికీ వారు అలా ఎందుకు చేశారో అర్థం కాలేదు. సహ ఆటగాళ్ల మద్దతు లేకపోతే పరుగులు చేయడం కష్టం. ఒత్తిడి విషయానికి వస్తే ప్రతి అంశంలోనూ ఉంటుంది. దానిని సానుకూలంగా అధిగమించాను" అని చెప్పుకొచ్చాడు సచిన్.

మద్దతివ్వాల్సిన వాళ్లే భయపెట్టారు..

ఈ మ్యాచ్​ అనంతరం తొలిసారి మీడియా సమావేశానికి వెళ్తున్నప్పుడు సహచరులు బాగా భయపెట్టారని చెప్పుకొచ్చాడు సచిన్​. ఆ సమయంలో జట్టు మేనేజర్‌ తనకు అండగా నిలిచారని వెల్లడించాడు. తాజాగా ఓ మీడియా కార్యక్రమంలో తన కెరీర్‌ తొలినాళ్లలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు మాస్టర్.

"తొలి టెస్టు చేసిన తర్వాత ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో ఏం జరిగిందో నాకు గుర్తుంది. డ్రెస్సింగ్‌రూమ్‌లో అందరూ నన్ను భయపెట్టారు. ఎందుకంటే నేనెప్పుడు మ్యాచ్‌ల తర్వాత మీడియాతో మాట్లాడలేదు. "ఈ రోజు నువ్వు కష్టాల్లో పడబోతున్నావు. వాళ్లు అన్ని రకాల ప్రశ్నలు అడుగుతారు తెలుసా"? అన్నారు. ఆ సమయంలో జట్టు మేనేజర్‌ మాధవ్‌ మంత్రి నావద్దకొచ్చి భయపడొద్దని చెప్పారు. సమావేశంలో నా పక్కనే కూర్చుంటానని, మ్యాచ్‌ గురించి సమాధానాలు చెప్పమన్నారు".
-సచిన్​ తెందూల్కర్​, దిగ్గజ క్రికెటర్​

1989లోనే పాకిస్థాన్​తో మ్యాచ్​లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు సచిన్​. ఇందులో 15 పరుగులే చేసి వకార్​ యూనిస్​ బౌలింగ్​లో ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత 23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 100 శతకాలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 200 టెస్టుల్లో 51 సెంచరీలు, 463 వన్డేల్లో 49 శతకాలు చేశాడు సచిన్​. 2013 నవంబర్​ 16న అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు.

ఇవీ చూడండి.. విజయంతో ఏడాదిని ముగించిన కోహ్లీసేన

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
New Delhi – 22 December, 2019
1. Various of people singing at a peaceful protest against the current government and the newly passed Citizenship Amendment Act
2. Tilt down of a protester holding a poster reading (English): "My name is Khan (Muslim last name) and I am an Indian Citizen. Reject CAA and NRC (Citizenship Amendment Act and National Register of Citizens)
3. SOUNDBITE (English) Osman Khan, student:
"Yesterday itself there was so much violence in Daryaganj at Delhi Gate (areas in New Delhi), so yeah of course there is some sort of suppression going on. Section 144 (ban on public gatherings) is being instigated in a lot of places. India is now the place with highest number of internet shutdowns in the world."
NARENDRA MODI OFFICIAL YOUTUBE CHANNEL – AP CLIENTS ONLY
New Delhi – 22 December, 2019
1. Supporters of Indian Prime Minister Narendra Modi and his Bharatiya Janata Party (BJP) at an election campaign rally
2. SOUNDBITE (Hindi) Narendra Modi, Indian Prime Minister:
"Brothers and sisters, I challenge these people spreading lies, to go and investigate my work. If you see any trace of discrimination in my work, then bring it out in front of the country."
3. Crowd at rally
4. SOUNDBITE (Hindi) Narendra Modi, Indian Prime Minister:
"Brothers and sisters, in the last five years, our government has built more than 15 million homes for the poor. We didn't ask anyone what their caste or religion was. We only looked at a poor man's poverty."
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
New Delhi – 22 December, 2019
1. Various of people from North Eastern Indian states and others gathered to oppose the citizenship law
2. Women holding posters against the Citizenship Amendment Act
3. Poster reading (Hindi/ English): "Wake up India. Modizila Loose."
4. SOUNDBITE (English) Dennis Franchel, protest organiser:
"For the North East what is most important is our identity. Because with Citizenship Amendment Act, our demographic can change,  which Tripura (state in North East India) is facing. Tripura is facing in a way where the indigenous people are sidelined."
5. Woman holding a poster reading, (English): "We need your solidarity, not silence"
STORYLINE:
Protests continued in New Delhi and other parts of India where a new citizenship law has led to nationwide dissent and subsequent clashes with police that have left 23 people dead.
The new law allows Hindus, Christians and other religious minorities who are in India illegally to become citizens if they can show they were persecuted because of their religion in Muslim-majority Bangladesh, Pakistan and Afghanistan.
It does not apply to Muslims.
Critics have slammed the legislation as a violation of India's secular constitution and have called it the latest effort by Indian Prime Minister Narendra Modi's government to marginalize the country's 200 million Muslims.
President Modi defended the law at an election rally in New Delhi on Sunday and challenged people to find "any trace of discrimination" in his policies or work.
The crowds of thousands cheered as Modi boasted of building homes for the poor without considering religion or caste.
Authorities across the country have scrambled to contain the situation, banning public gatherings and blocking internet access.
Though many have opposed the citizenship granting law because it excludes Muslims, there is another section of Indians opposing it because they believe giving citizenship to any immigrant will disrupt the demographic of states bordering neighbouring countries.
Dennis Franchel, who comes from the state of Tripura in North East India, says the law will sideline the indigenous populations in those states.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.