ETV Bharat / sports

ఎవరెస్ట్ ప్రీమియర్​ లీగ్​లో డివిలియర్స్! - cricket news

ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో నేపాల్​లో జరిగే ఎవరెస్ట్​ ప్రీమియర్​ లీగ్​లో డివిలియర్స్ బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో గేల్​ భాగమయ్యాడు.

AB de Villiers to feature in Nepal's Everest Premier League
ఎవరెస్ట్ ప్రీమియర్​ లీగ్​లో డివిలియర్స్!
author img

By

Published : Mar 28, 2021, 1:46 PM IST

మిస్టర్ 360, స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్.. ఈ ఏడాది జరగబోయే ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్​లో ఆడనున్నాడు. ఒకవేళ ఇదే జరిగితే ఈ లీగ్​కు అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది.

రిటైర్మెంట్​ తర్వాత ఐపీఎల్, బిగ్​ బాష్ లీగ్​, దక్షిణాఫ్రికా దేశవాళీ లీగ్​లో మాత్రమే ఆడుతున్న డివిలియర్స్.. ఈ ఏడాది సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 9 వరకు జరిగే ఎవరెస్​ ప్రీమియర్ లీగ్​లో భాగం కానున్నాడు. అయితే ఏ ఫ్రాంచైజీ తరఫున అతడు ఆడతాడనేది చూడాలి?

గతేడాది ఈ టోర్నీని జరపాలని అనుకున్నప్పటికీ, కొవిడ్ కారణంగా అదికాస్త వాయిదా పడింది. ఈ లీగ్​లో డివిలియర్స్​తో పాటు గేల్, కెవిన్ ఒబ్రియాన్, పౌల్ స్టిర్లింగ్, రోహన్ ముస్తాఫా, రిచర్డ్ లెవి ఆడనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.