ETV Bharat / sports

కొవిడ్ బాధితులకు సాయం చేస్తా: అశ్విన్

దేశంలో విధ్వంసం సృష్టిస్తున్న కొవిడ్ మహమ్మారి పట్ల విచారం వ్యక్తం చేశాడు సీనియర్​ స్పిన్నర్​ అశ్విన్​. మహమ్మారితో పోరాడుతున్న బాధితులకు సాయమందించేందుకు తాను సిద్ధమని ప్రకటించాడు.

I promise to help anyone that is within my capacity, says heartbroken Ashwin
రవిచంద్రన్ అశ్విన్, కరోనా బాధితులకు సాయమందిస్తానంటున్న అశ్విన్
author img

By

Published : Apr 23, 2021, 10:46 PM IST

కొవిడ్ నేపథ్యంలో దేశంలో జరుగుతున్న నష్టంపై విచారం వ్యక్తం చేశాడు టీమ్​ఇండియా సీనియర్​ స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​. మహమ్మారితో పోరాడుతున్న బాధితులకు తన వంతు సాయం చేస్తానని ప్రకటించాడు. కరోనా రెండో దశ హృదయ విదారకంగా ఉందని ఆవేదనగా వ్యక్తం చేశాడు.

"దేశంలో నిత్యం ఏం జరుగుతుందో చూడటానికి భయనకంగా ఉంది. నేను వైద్య బృందంలో పని చేయకపోవచ్చు. కానీ, వారందరికీ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు. ప్రతి భారతీయుడిని నేను కోరుకునేది ఒక్కటే.. జాగ్రత్తగా, సురక్షితంగా ఉండండి" అని అశ్విన్​ ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నాడు.

  • I know there will be people who will retort with a tweet about my position of privilege. I would like to reiterate that this is a virus that spares no one and I am in this fight with all of you. Let me know if I can help and i promise to help anyone that is within my capacity🙏🙏

    — Stay home stay safe! Take your vaccine🇮🇳 (@ashwinravi99) April 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: జింబాబ్వే చేతిలో ఖంగుతిన్న పాకిస్థాన్

కొవిడ్ ఎవరినీ విడిచిపెట్టదని అశ్విన్​ గుర్తు చేశాడు. నా శక్తి మేరకు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. గత వారం కూడా వైరస్​కు సంబంధించి జాగ్రత్తలు తీసుకోమని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు యాష్.

ఇదీ చదవండి: రాజస్థాన్​కు ఎదురుదెబ్బ.. లీగ్​కు ఆర్చర్ దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.