అన్ని జాగ్రత్తలు తీసుకుని క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తున్నప్పటికీ, వైరస్ ప్రభావం వదలడం లేదు. ఆదివారం జరగాల్సిన శ్రీలంక-బంగ్లాదేశ్ వన్డేకు ముందు ఇప్పుడు ఇదే తరహా అనుభవం ఎదురైంది. లంక జట్టులోని ముగ్గురు సభ్యులకు తొలుత పాజిటివ్‌గా తేలింది. ఆ తర్వాత మరోసారి పరీక్ష చేయగా అందులో ఒకరికే వైరస్ నిర్ధరణ అయింది.
తొలుత బౌలింగ్ కోచ్ చమిందా వాస్, ఆటగాళ్లు ఇసురు ఉదానా, షిరానో ఫెర్నాండ్కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. మరోసారి పరీక్షలు చేయగా, ఫెర్నాండోకు మాత్రమే వైరస్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని దిముత్ కరుణరత్నె ట్వీట్ చేశాడు.
-
Isuru udana & chaminda Vaas tested negative 2nd covid 19 PRC test…#SLvsBan
— 𝑫𝒊𝒎𝒖𝒕𝒉 𝑲𝒂𝒓𝒖𝒏𝒂𝒓𝒂𝒕𝒉𝒏𝒂 (@IamDimuth) May 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Isuru udana & chaminda Vaas tested negative 2nd covid 19 PRC test…#SLvsBan
— 𝑫𝒊𝒎𝒖𝒕𝒉 𝑲𝒂𝒓𝒖𝒏𝒂𝒓𝒂𝒕𝒉𝒏𝒂 (@IamDimuth) May 23, 2021Isuru udana & chaminda Vaas tested negative 2nd covid 19 PRC test…#SLvsBan
— 𝑫𝒊𝒎𝒖𝒕𝒉 𝑲𝒂𝒓𝒖𝒏𝒂𝒓𝒂𝒕𝒉𝒏𝒂 (@IamDimuth) May 23, 2021
వరల్డ్ కప్ సూపర్‌లీగ్‌లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌లో శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. ఢాకాలోని స్టేడియంలో వీటిని నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి: