ETV Bharat / sports

బంగాల్​ క్రికెట్ జట్టులో కరోనా​ కలకలం

CAB Covid: బంగాల్​ క్రికెట్ అసోసియేషన్​లో కొవిడ్​ కలకలం సృష్టించింది. అండర్-25 క్రికెట్ జట్టు కోచ్ లక్ష్మీరతన్, క్యాబ్ (బంగాల్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు అవిషేక్ దాల్మియాకు కొవిడ్​ సోకింది.

cricket association bengal
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్
author img

By

Published : Jan 4, 2022, 5:00 PM IST

CAB Covid: బంగాల్​ క్రికెట్ జట్టుపై కొవిడ్​ ప్రభావం తీవ్రంగా ఉంది. తాజాగా బంగాల్ మాజీ మంత్రి, అండర్-25 క్రికెట్ జట్టు కోచ్ లక్ష్మీరతన్ శుక్లాకు కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో.. అతడితో సన్నిహితంగా మెదిలిన వారికి కొవిడ్​ పరీక్షలు నిర్వహించారు అధికారులు. ప్రస్తుతం లక్ష్మీరతన్ ఐసోలేషన్​ ఉన్నట్లు పేర్కొన్నారు.

బంగాల్​ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా కూడా కొవిడ్​ బారిన పడినట్లు క్యాబ్ పేర్కొంది. అవిషేక్​కు జ్వరంతో పాటు స్వల్ప కొవిడ్ లక్షణాలున్నట్లు వెల్లడించింది.

ఇటీవలే భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొవిడ్​ బారినపడ్డాడు. అనంతరం వైరస్​ నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీ నిర్వహణపై క్లారిటీ ఇచ్చాడు.

ఇదీ చదవండి:

Kohli vs South Africa: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్​కు కోహ్లీ దూరం?

రంజీ ట్రోఫీ నిర్వహణపై గంగూలీ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.