ETV Bharat / sports

ఆ క్రికెటర్ పునరాగమనం- రిటైర్మెంట్ వెనక్కి..!

author img

By

Published : Jan 13, 2022, 5:42 PM IST

Bhanuka Rajapaksa Retirement: అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీలంక క్రికెటర్ రాజపక్స తన ప్రకటనను వెనక్కి తీసుకున్నాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది.

rajapaksa
రాజపక్స

Bhanuka Rajapaksa Retirement: శ్రీలంక క్రికెటర్ భానుక రాజపక్స తన రిటైర్మెంట్​ను వెనక్కి తీసుకున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. గురువారం రిటైర్మెంట్​ వెనక్కి తీసుకునే అంశంపై అతడు బోర్డు పెద్దలతో మాట్లాడినట్లు పేర్కొంది.

"క్రీడా మంత్రి, జాతీయ జట్టు సెలక్టర్లతో సమావేశం అనంతరం.. ఈ ఏడాది జనవరి 3న చేసిన రిటైర్మెంట్​ ప్రకటనను విరమించుకుంటున్నట్లు రాజపక్స పేర్కొన్నాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డుకు స్పష్టత ఇచ్చాడు." అని ఎస్​ఎల్​సీ అధికారిక ప్రకటన చేసింది.

లంక బోర్డుకు సమర్పించిన లేఖలో.. తాను ఎంతగానో ప్రేమించే శ్రీలంక జట్టు తరఫున మరికొన్ని రోజులు ఆడాలని ఆశిస్తున్నట్లు రాజపక్స తెలిపాడు. ఇప్పటివరకు శ్రీలంక తరఫున 5 వన్డేలు 18 టీ20లు ఆడాడు రాజపక్ష.

ఇదీ చదవండి:

క్రికెటర్లకు కొత్త రూల్స్.. రిటైర్​ అయ్యాక ఆరు నెలలు ఆగాల్సిందే

ఆ ముగ్గురు మళ్లీ క్రికెట్ ఆడొచ్చు.. నిషేధం ఎత్తివేత

అంతర్జాతీయ క్రికెట్​కు లంక స్టార్ బ్యాటర్ రిటైర్మెంట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.