ETV Bharat / sports

విమర్శలకు ఇదే నా సమాధానం: సింధు - sindhu

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం గెలిచిన సింధు.. గెలుపుపై ఆనందాన్ని వ్యక్తం చేసింది. తనపై వచ్చిన విమర్శలకు ఈ విజయమే సమాధానమని తెలిపింది.

సింధు
author img

By

Published : Aug 26, 2019, 9:08 PM IST

Updated : Sep 28, 2019, 9:22 AM IST

స్విట్జర్లాండ్​ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్​లో స్వర్ణం గెలుచుకుని చరిత్ర సృష్టించింది తెలుగు తేజం పీవీ సింధు. వరుసగా మూడోసారి ఫైనల్​కు చేరిన ఈ క్రీడాకారిణి.. గోల్డ్​ గెలిచిన తొలి భారత ప్లేయర్​గా నిలిచింది. తుదిపోరులో విజయంతో.. తనపై ఇటీవలి విమర్శలకు సమాధానం చెప్పింది సింధు.

"నాపై వస్తోన్న విమర్శలకు ఈ గెలుపే సమాధానం. నన్ను పదే పదే ప్రశ్నిస్తోన్న వారందరికీ నా రాకెట్​తోనే సమాధానం చెప్పాలనుకున్నా. ఇప్పుడు అదే చేశా. రెండు సార్లు ఫైనల్లో ఓడిపోవడం బాధను, కోపాన్ని కలిగించింది."

-సింధు, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

ఫైనల్లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు... తొలి సెట్​ను​ 21-7 తేడాతో గెలిచింది. రెండో సెట్​లోనూ అదే జోష్​ చూపించి 21-7 తేడాతో విజయం సాధించింది. తెలుగమ్మాయి తిరుగులేని స్మాష్​లకు జపాన్​ క్రీడాకారిణి సమాధానం చెప్పలేకపోయింది.

"ఈ గెలుపును ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. ఒలింపిక్స్​లో పతకం గెలిచిన తర్వాత నాపై అంచనాలు పెరిగాయి. ప్రతి టోర్నీలో స్వర్ణం సాధిస్తానని అందరూ భావించారు. ఏడాది తర్వాత ఇతరుల గురించి ఆలోచించడం మానేసి నా ఆటపై మాత్రమే దృష్టి పెట్టా".

-సింధు

ప్రపంచ ఛాంపియన్​షిప్​ గెలిచిన సింధు.. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపింది.

"ఇప్పటికే అందరూ టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించాలని కోరుతున్నారు. దానికి తక్కువ సమయమే ఉన్నా.. ప్రస్తుతం ఈ విజయాన్ని ఆస్వాదించాలి అనుకుంటున్నా."

-సింధు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

2016 ఒలింపిక్స్​తో పాటు, ప్రపంచ ఛాంపియన్​షిప్​లో రెండుసార్లు రజతంతో సరిపెట్టుకుంది సింధు. 2017లో ఒకుహరపై, 2018లో కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది. ఫలితంగా సింధుకు ఫైనల్​ ఫోబియా ఉందంటూ విమర్శలు వచ్చాయి.

ఇవీ చూడండి.. బడిలో క్రీడా సంస్కృతితోనే బంగారు కలల సాకారం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Llanwrtyd Wells, Wales, UK. 25th August, 2019
1. 00:00 Mid shot bog snorkellers talking to official
2. 00:06 Close up of competitor putting on his face mask
3. 00:11 Competitor waves to the camera before turning to reveal 'Bog Snorkeller' on the back of her jacket
4. 00:15 Wide shot of male bog snorkeller stopping for breath halfway along the trench
5. 00:21 Mid shot of same as he gets going again
6. 00:34 SOUNDBITE (English): Fiona Cobb, Bog Snorkeller:
"I don't like water and I've never worn a snorkel before!"
7. 00:38 SOUNDBITE (English): Unnamed Bog Snorkeller:
"Madness! A momentary lapse in any sensibility!"
8. 00:44 Various of bog snorkellers in action
9. 00:57 SOUNDBITE (English): Fiona Cobb, Bog Snorkeller:
(on the qualities required to be a champion bog snorkeller)
"Courage... and a strong resistance to urinary tract infections."
10. 01:03 SOUNDBITE (English): Innes Crossley, Bog Snorkeller:
"I think I want to keep my arms by my sides, head first and just use the flippers crazy. And try to do 'the worm' at the same time (makes a wave-like gesture)."
11. 01:13 Competitors giving encouragement to each other
12. 01:20 Bog snorkeller in a green hood
13. 01:28 Various of timekeepers
14. 01:34 Relieved bog snorkeller reaches the finish line and give a 'thumbs up'
15. 01:51 Snorkeller in a blonde wig  
16. 01:56 Reigning world champion Neil Rutter begins his run
17. 02:07 Cutaway timekeepers
18. 02:13 Rutter reaches the finish line and retains his title
19. 02:27 Cutaway slate sign showing the 'world record' - 1 minute 18.23 seconds. Pan down to best time of the day at 1:21.78  
20. 02:34 SOUNDBITE (English): Neil Rutter, 3-time World Bog Snorkelling Champion:
"I turned up a couple of years ago and I thought it was just going to be a bit of fun and actually it is quite challenging, so as a sport it has that sort of '400 metre-type' element. If you're a 400 metre runner, that burn you get in that last bit, when you're just desperately trying to make it to the line, it's very, very similar, except on this, you're breathing through a snorkel and so imagine that sort of burn, but without being able to breathe properly, it's that sort of challenge. It's really that tough."
22. 03:01 Various of prize giving ceremony
23. 03:11 Rutter poses for photographs
SOURCE: HUTC
DURATION: 03:17
STORYLINE:
176 brave competitors voluntarily plunged into the murky and malodorous waters of a Welsh peat marsh on Sunday, in a quest to claim a coveted sporting title - that of World Bog Snorkelling Champion.
Now in its 34th year, the World Bog Snorkelling Championships take place in Llanwrtyd Wells, reportedly the United Kingdom's smallest town.
But the place has made a big impact internationally, with travel guide publishers 'Lonely Planet' reccommending it as one of the top 50 'must do' events in the world.
The rules are simple - navigate up and down a 60 yard (55 metre) water-filled trench in the fastest possible time, without using a conventional swimming stroke.
This year, secondary school art teacher Neil Rutter from Swindon won his third consecutive title, completing the course in a time of one minute and 21 seconds, three seconds outside the 'world record' he set in claiming his second championship last year.
Last Updated : Sep 28, 2019, 9:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.