ETV Bharat / sports

Indonesia Masters 2021: క్వార్టర్స్​లో అడుగుపెట్టిన సింధు - పీవీ సింధు న్యూస్

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేసియా మాస్టర్స్​(Indonesia Masters 2021) క్వార్టర్స్​లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన మ్యాచ్​లో స్పెయిన్​ క్రీడాకారిణి అజుర్​మెందిని ఓడించింది.

pv sindhu
పీవీ సింధు
author img

By

Published : Nov 18, 2021, 1:30 PM IST

Updated : Nov 18, 2021, 2:45 PM IST

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేసియా మాస్టర్స్​లో(Indonesia Masters 2021) దూసుకెళ్తోంది. స్పెయిన్​ క్రీడాకారిణి క్లారా అజుర్​మెందిని ఓడించి క్వార్టర్​ ఫైనల్స్​లోకి అడుగుపెట్టంది.

47 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్​లో 17-21, 21-7, 21-12 తేడాతో విజయం సాధించింది సింధు(PV Sindhu News). తొలి రౌండ్​లో పరాభవం చవిచూసిన సింధు.. మిగతా రెండు రౌండ్లలో విజృంభించింది.

మరోవైపు లక్ష్య సేన్.. కెంటో మొమొటా చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 13-21, 19-21తో ఓటమి పాలయ్యాడు.

ధ్రువ్ కపిల, ఎన్​ సిక్కి రెడ్డి జంట కూడా ఇండోనేసియా టోర్నీ నుంచి నిష్క్రమించారు. సుపాక్ జోమ్​కో, సుపిస్సారా పేసంప్రన్ ద్వయం చేతిలో ఓడిపోయారు.

ఇదీ చదవండి:

భయపెట్టేలా చూసిన భారత క్రికెటర్.. రూ.లక్ష సొంతం

Last Updated : Nov 18, 2021, 2:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.