ETV Bharat / sports

నేటి నుంచే ఇండోనేసియా మాస్టర్స్‌.. సింధు, సైనా ఢీ! - 2nd round of Indonesia Masters

భారత స్టార్​ షట్లర్లు సైనా నెహ్వాల్​, పీవీ సింధు ఇండోనేసియా మాస్టర్స్​లో బరిలోకి దిగుతున్నారు. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ మెగాటోర్నీలో... ఈ ఇద్దరూ రెండో రౌండ్​లో అమీతుమీ తేల్చుకోనున్నారు. సైనా-సింధు మూడు అంతర్జాతీయ టోర్నీల్లో తలపడ్డారు. ఇందులో సైనా 3-1 తేడాతో సింధుపై పైచేయి సాధించింది.

Indonesia Masters 2020: PV Sindhu, Saina Nehwal likely to face eachother in 2nd round
నేటి నుంచే ఇండోనేసియా మాస్టర్స్‌.. సింధు, సైనా ఢీ!
author img

By

Published : Jan 14, 2020, 7:46 AM IST

జకర్తా వేదికగా ఇండోనేసియా మాస్టర్స్​ సూపర్​ 500 టోర్నీ నేడు ప్రారంభం కానుంది. ఇందులో భారత దిగ్గజ బ్యాడ్మింటన్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ బరిలోకి దిగుతున్నారు. అయితే ఈ టోర్నీలో వీరిద్దరూ పరస్పరం తలపడే అవకాశముంది. ఈ క్రీడాకారిణులిద్దరూ తొలి రౌండ్‌ దాటితే.. రెండో రౌండ్లో ఒకరికొకరు ఎదురుపడతారు. ప్రపంచ ఛాంపియన్‌ సింధు టైటిలే లక్ష్యంగా బరిలో దిగనుండగా.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సైనా ట్రోఫీని కాపాడుకునేందుకు ప్రయత్నించనుంది.

అంతర్జాతీయ టోర్నీల్లో ముఖాముఖి పోరులో సింధుపై 3-1 తేడాతో సైనా పైచేయిలో ఉంది. ఈ ఏడాది జరిగిన తొలి టోర్నీ మలేసియా మాస్టర్స్‌లో సైనా, సింధు క్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు.

పురుషులు-డబుల్స్​

పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌, కశ్యప్‌, ప్రణయ్‌, సమీర్‌ వర్మ బరిలో ఉన్నారు. డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి, అశ్విని-సిక్కిరెడ్డి, మిక్స్‌డ్‌లో సాత్విక్‌-అశ్విని, ప్రణవ్‌- సిక్కిరెడ్డి జోడీలు పోటీపడుతున్నాయి.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Port-Au-Prince - 13 January 2020
1. Haitian President Jovenel Moïse at podium
2. SOUNDBITE (Creole) Jovenel Moïse, President of Haiti:
"There are 40 million dollars available for organising the elections, but unfortunately the budget was returned by the parliament to the president, so it is difficult to move forward."
3. Media
4. Moïse listening to question
5. SOUNDBITE (Creole) Jovenel Moïse, President of Haiti:
"In six sessions organised by the parliament for the ratification of two prime ministers, not a vote was taken, or even granted a vote of confidence."
6. Zoom in on Interim Haitian Prime Minister Jean Michel Lapin (screen-right)
7. SOUNDBITE (Creole) Jovenel Moïse, President of Haiti:
"I took the decision with the minister of education, and in agreement with the prime minister for the quick construction of ten high schools around the country with the money from the last budget passed by parliament."
8. Photographer
9. Moïse leaving
STORYLINE:
Embattled Haitian President Jovenel Moïse might rule by decree until new elections can be held for both houses of parliament sometime this year, leaving the government in further disarray after a tumultuous year of sometimes violent street protests aimed at removing Jovenel from power.
Parliamentary elections were supposed to be held late last year, but were repeatedly delayed by opposition parties, who refused to vote on a date and who called on Moïse to resign after a scandal shook the administration over corruption charges on government contracts and spending programmes.
Moïse pledged Monday to use authorised budget funds to build schools and provide for social programmes, and will call for parliamentary elections in the near future but provided no guidance on when such elections might be held.
The president said the political vacuum could be beneficial for the country since political tensions have paralysed the island for over a year, making it difficult for his administration to address a multitude of problems facing the country.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.