ETV Bharat / sports

కొరియా ఓపెన్​లో ముగిసిన కశ్యప్ పోరాటం

కొరియా ఓపెన్​ సెమీఫైనల్లో భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ ఓటమి చెందాడు. కెంటో మొమొటా చేతిలో 21-13, 21-15 తేడాతో పరాజయం చెందాడు.

కశ్యప్
author img

By

Published : Sep 28, 2019, 4:44 PM IST

Updated : Oct 2, 2019, 8:58 AM IST

కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్​ టోర్నీలో భారత్ పోరు ముగిసింది. పతకంపై ఆశలు రేపిన పారుపల్లి కశ్యప్.. సెమీస్​లో ఓడిపోయాడు. జపాన్​కు చెందిన కెంటో మొమొటా చేతిలో పరాజయం పాలై ఇంటిముఖం పట్టాడు.

రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన కెంటోతో జరిగిన పోరులో చేతులెత్తేశాడు కశ్యప్. వరుస సెట్లలో ఓటమి చెంది నిరాశపర్చాడు. ఇప్పటికే మూడుసార్లు వీరిద్దరూ తలపడగా ప్రతిసారి కెంటో పైచేయి సాధించాడు. ఈ మ్యాచ్​లోనూ పూర్తి ఆధిపత్యం సాధించిన మొమొటా.. భారత ఆటగాడిపై 21-13, 21-15 తేడాతో గెలుపొందాడు.

ఇప్పటికే ఈ టోర్నీ తొలి రౌండ్లలోనే ప్రముఖ భారత షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ ఓటమిపాలయ్యారు.

ఇవీ చూడండి.. రోహిత్​ శర్మపై నెటిజన్ల ట్రోల్​.. ఎందుకంటే ?

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan. Max use 3 minutes per match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Kashima Soccer Stadium, Kashima, Japan - 28th September 2019
Kashima Antlers(RED) vs Consadole Sapporo(WHITE) ,
1. 00:00 Teams walkout
First half:
2. 00:07 CONSADOLE GOAL - Ryosuke Shindo scores from close range in the 11th minute, 1-0 Consadole Sapporo
3. 00:33 Replay
4. 00:38 Kashima chance - Ayase Ueda's shot goes wide in the 41st minute
Second half:
5. 00:53 KASHIMA GOAL - Serginho scores the equaliser in the 50th minute, 1-1
6. 01:17 Replay
7. 01:25 Consadole chance - Anderson Lopes strikes the post in the 69th minute
SOURCE: Lagardere Sports
DURATION: 01:54
STORYLINE:
Kashima Antlers came back from a goal down to draw 1-1 at home against Consadole Sapporo in the J-League on Saturday.
Ryosuke Shindo gave the visitors the lead after only 11 minutes but Kashima found their way back in the 50th minute through Serginho.
The result means Kashima go top of the table with 52 points, momentarily taking over leaders Tokyo FC with the better goal difference.
Last Updated : Oct 2, 2019, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.