ETV Bharat / sports

దేశవాళీ బ్యాడ్మింటన్​ టోర్నీలు వాయిదా

దేశంలో ప్రస్తుత కరోనా పరిస్థితుల వల్ల రానున్న రెండు నెలల్లో జరగాల్సిన బ్యాడ్మింటన్​ టోర్నీలను వాయిదా వేశారు. ఈ విషయాన్ని సోమవారం సాయంత్రం ప్రకటించారు.

BAI postpones domestic tournaments due to rising Covid cases
దేశవాళీ బ్యాడ్మింటన్​ టోర్నీలు వాయిదా
author img

By

Published : Apr 6, 2021, 5:30 AM IST

ఏప్రిల్, మే నెలలో జరగాల్సిన అన్ని దేశవాళీ టోర్నీలను వాయిదా వేస్తున్నట్లు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య, సోమవారం ప్రకటించింది. దేశంలో కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. గత కొన్నిరోజుల నుంచి రోజువారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. లక్ష మార్క్​ను దాటేశాయి.

వాయిదా పడిన వాటిలో ఏప్రిల్​లో జరగాల్సిన సీనియర్ ర్యాంకింగ్ టోర్నీ, మే నెలలో నిర్వహించాల్సిన జూనియర్-సబ్ జూనియర్​ టోర్నీలు ఉన్నాయి.

ఇది చదవండి: కరోనా దెబ్బకు రెండు బ్యాడ్మింటన్ టోర్నీలు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.