ETV Bharat / sitara

బిగ్​ బాస్​లో శ్రీముఖి పారితోషికం ఎంతో తెలుసా..? - srimukhi reminuniration in bigg boss

బిగ్​ బాస్ మూడో సీజన్​లో రెండో స్థానంలో నిలిచిన శ్రీముఖి పారితోషికంపై ఆసక్తి నెలకొంది. వారానికి రూ. 7 లక్షల చొప్పున కోటి రూపాయలు పట్టుకెళ్లినట్లు తెలుస్తోంది.

శ్రీముఖి
author img

By

Published : Nov 6, 2019, 11:11 AM IST

తెలుగునాట బిగ్​ బాస్ షో విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవలే ఈ కార్యక్రమం మూడో సీజన్ ముగిసింది. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ విజేత‌గా నిలవగా.. శ్రీ‌ముఖి రెండో స్థానంతో స‌రిపెట్టుకుంది. విజేత రాహుల్ రూ.50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ సొంతం చేసుకున్నాడు. అయితే.. శ్రీ‌ముఖి పారితోషికం ఎంత‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. రెండో స్థానంలో నిలిచినా.. ఆమె ఏకంగా కోటి రూపాయ‌ల‌కుపైగానే ప‌ట్టుకెళ్లిపోయిందని సమాచారం.

గెలిచినా, ఓడిపోయినా సెల‌బ్రిటీల‌కు వారానికి ఇంత అంటూ... ఓ పారితోషికాన్ని ఫిక్స్ చేస్తుంది బిగ్ బాస్ టీమ్‌. ఆ విధంగా శ్రీ‌ముఖికి వారానికి రూ.7 ల‌క్ష‌లుగా ఒప్పందం కుదిరిందట. బిగ్​బాస్ హౌస్‌లో వంద రోజులు ఉన్న శ్రీముఖి ఆ రూపంలో కోటి రూపాయ‌లు ద‌క్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో రెండో స్థానంలో నిలిచినందుకు ఇచ్చే పారితోషికం అద‌నం.

శ్రీముఖి బుల్లితెర‌పై బిజీ యాంక‌ర్‌. ఒక్కో షోకీ క‌నీసం రూ.50 వేలైనా తీసుకుంటుంది. అందుకే.. ఆమెకు ఆ స్థాయిలో పారితోషికం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ షోలో పాల్గొన్న వ‌రుణ్ సందేశ్​కీ బాగానే గిట్టుబాటైంద‌ని స‌మాచారం.

ఇదీ చదవండి: '96' తెలుగు రీమేక్ వచ్చేది ఎప్పుడంటే..?

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jakarta - 6 November 2019
1. Wide of press conference podium, Mr Hor Nambora, Ambassador of Cambodia to Indonesia, blocking Mu Sochua, Vice President of the court-disbanded Cambodia National Rescue Party
2. SOUNDBITE (English) Mu Sochua, Vice President of the court-disbanded Cambodia National Rescue Party:
"Six months ago, the Permanent Committee of the Cambodia National Rescue Party (CNRP) had unanimously decided that the leadership of the CNRP shall return to Cambodia on November 9, titled, 'The return for democracy in Cambodia'. We had kept this process of returning to Cambodia for democracy, very open, very transparent. We have nothing to hide. As today at this press conference, I will give you more information about our returning to Cambodia for democracy. We are risking our lives. We will go to Cambodia empty handed with bare hands. In the words of Mr. Sam Rainsy, he says, 'I am ready to risk imprisonment or death, to return home, to restore democracy, to return home to my people.'"
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Mu Sochua, Vice President of the court-disbanded Cambodia National Rescue Party:
"Returning home for democracy in Cambodia. It's not a revolution. It's not a coup d'etat. We have been asking governments all around the world to witness our return to Cambodia with good intentions. Returning to our nation, to our homeland. We have asked neighbouring countries to permit us safe passage to Cambodia and to have free movement when we are in Cambodia. This process has been totally transparent."
4. Wide of press conference podium, Darmawan Triwibowo, Indonesian rights activist from Kurawal Foundation sitting alongside Mu Sochua
STORYLINE:
Cambodia's currently exiled opposition will be returning to their homeland, against the Cambodian government's wishes, according to a former Cambodian politician speaking in Jakarta on Wednesday.
At a press conference, Mu Sochua, Vice President of the court-disbanded Cambodia National Rescue Party (CNRP), said she and colleagues also in self-imposed exile will return on November 9.
A court ruling dissolved the CNRP on grounds of plotting to overthrow the government, leading to a 5-year ban for over 100 party members.
November 9 is Cambodia's Independence Day, celebrating freedom from French colonial rule.
"We are risking our lives. We will go to Cambodia empty handed with bare hands," said Sochua, who added the return of exiled CNRP members is "not a coup coup d'etat".
The comments come after Cambodia's most prominent opposition politician, Sam Rainsy, said he's ready to risk imprisonment or death by returning to his country to unseat the country's longtime ruler.
Sam Rainsy, co-founder of the CNRP, told The Associated Press he hopes his planned return will trigger a People's Power-style movement to force Prime Minister Hun Sen from office.
Hun Sen's government has accused opposition members of seeking to overthrow him and said they'll be arrested if they try to enter Cambodia.
Sam Rainsy's party was touted as a threat to Hun Sen's party in last year's election but was dissolved by the courts.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.