ETV Bharat / sitara

Sudheer rashmi: సైకిల్​పై సుధీర్-రష్మీ.. ఆ తర్వాత! - ఢీ ప్రోమో

సుధీర్-రష్మీ(sudheer rashmi) జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు సంబంధించిన ఢీ ప్రోమో(dhee promo) ఆకట్టుకుంటోంది.

Dhee latest promo
ఢీ ప్రోమో
author img

By

Published : Oct 1, 2021, 2:24 PM IST

'ఢీ' లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది. ఈసారి కూడా సందడి సందడిగా సాగుతూ ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచుతోంది. సుధీర్-రష్మీ(sudheer rashmi), ఆది-దీపిక(hyper aadi skits) జోడీలు కామెడీ సరదాగా సాగిపోయింది.

Dhee latest promo
ఢీ ప్రోమోలో సుధీర్-రష్మీ

ఓవైపు డ్యాన్స్​లు అలరిస్తుండగా, మరోవైపు సుధీర్-రష్మీ, ఆది-దీపిక స్కిట్​ నవ్విస్తోంది. అలానే ఈ వారం కింగ్స్​ టీమ్​లో ఎలిమినేషన్​ ఉంది. మరి ఏ కంటెస్టెంట్​ వెళ్లిపోతారు అనేది చూడాల్సిఉంది.

'జబర్దస్త్' కమెడీయన్ ఫహిమా(fahima jabardasth) కూడా ఈ ఎపిసోడ్​లో సందడి చేయనుంది. రష్మీ,దీపికతో కలిసి ఆమె కామెడీ చేసింది. అది కూడా తెగ నవ్విస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.