ETV Bharat / sitara

'ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి తెచ్చుకోవద్దు'

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొని మొక్కలు నాటిన ఉదయభాను.. ఈ కార్యక్రమం వల్ల తెలంగాణ పచ్చదనంగా మారిందని ఆనందం వ్యక్తం చేసింది.

'ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి తెచ్చుకోవద్దు'
ఉదయభాను
author img

By

Published : Jun 21, 2020, 10:02 AM IST

Updated : Jun 21, 2020, 10:49 AM IST

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో నటి-వ్యాఖ్యాత ఉదయభాను

ప్రకృతిని నాశనం చేసి ప్రాణవాయువును కొనుగోలు చేసే పరిస్థితి తెచ్చుకోకూడదని ప్రముఖ వ్యాఖ్యాత, సినీ నటి ఉదయభాను చెప్పింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా జూబ్లీహిల్స్ లోని పార్కులో మూడు మొక్కలు నాటి, పర్యావరణం పట్ల తన బాధ్యత చాటుకుంది. ప్రకృతిపై ప్రేమతో తన ఇద్దరి కుమార్తెలకు భూమి, ఆరాధ్య పేర్లు పెట్టుకున్నట్లు పేర్కొంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ , హరితహారంతో తెలంగాణ పచ్చదనంగా మారిందని సంతోషం వ్యక్తం చేసింది. ప్రముఖ సినీనటి రేణుదేశాయ్ , దర్శకుడు సంపత్ నంది, సీనియర్ హాస్యనటులు బ్రహ్మానందానికి.. ఉదయభాను హరితసవాల్ విసిరింది.

ఇవీ చదవండి:

Last Updated : Jun 21, 2020, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.