ETV Bharat / sitara

రచయితే నటుడైతే.. - ఆది

టాలీవుడ్​లో రచయితగా గుర్తింపు పొందిన అబ్బూరి రవి 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' సినిమాలో విలన్​గా కనిపించనున్నాడు.

నటుడిగా మారిన అబ్బూరి రవి
author img

By

Published : Mar 1, 2019, 4:37 PM IST

బొమ్మరిల్లు, పంజా, మిస్టర్ ఫర్​ఫెక్ట్ చిత్రాలతో మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకున్న అబ్బూరి రవి నటుడిగా మారారు. "ఆపరేషన్ గోల్డ్ ఫిష్" పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో 'ఘాజీ బాబా'గా కనిపించనున్నాడు. ఇతని పాత్రకు సంబంధించిన లుక్​ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఆవిష్కరించాడు. ఇతర పాత్రల్లో ఆది సాయికుమార్, షాషా ఛెత్రి, నిత్యా నరేశ్, పార్వతీశం నటిస్తున్నారు.

'టెర్రరిస్టు' లుక్​లో తెలుగు ప్రేక్షకుల్ని అబ్బూరి రవి ఆశ్చర్యపరుస్తాడా లేదా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 'వినాయకుడు' చిత్రానికి దర్శకత్వం వహించిన సాయికిరణ్ అడివి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

ఫస్ట్ లుక్​ ఆవిష్కరించిన దర్శకుడు త్రివిక్రమ్

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.