ETV Bharat / sitara

తాడేపల్లిగూడెంకు స్టార్ యాక్టర్.. మహిళల పరుగులు - varakatnam 1968

అలనాటి నటుడు రాజనాల ఓసారి షూటింగ్ కోసం తాడేపల్లిగూడెం వెళ్లారట. అప్పుడు అక్కడున్న కొంతమంది మహిళలు ఆయనను చూసి అక్కడ నుంచి పారిపోయారట.

తాడేపల్లిగూడెంకు స్టార్ యాక్టర్... మహిళల పరుగులు
author img

By

Published : Oct 29, 2019, 12:21 PM IST

రాజనాల.. అలనాటి సినిమాల్లో ప్రతినాయకుడిగా తనదైన ముద్రవేసిన వ్యక్తి. నటనలో క్రూరత్వాన్ని ప్రదర్శించి చిత్రాలను రక్తి కట్టించేవాడు. బయట కూడా ఆయన అలాగే ఉండేవాడని కొంతమంది రాజనాలను చూసి భయపడేవారట. అలాంటి సంఘటన ఓసారి జరిగిందట. తాడేపల్లిగూడెం ప్రాంతంలో వరకట్నం(1968) చిత్ర షూటింగ్​కు వెళ్లారట రాజనాల. అక్కడున్న కొంతమంది మహిళలు ఆయన్ను చూసి అమ్మో రాజనాల అంటూ పారిపోయారట.

women scare about rajanala
రాజనాల

వారి అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్నారట రాజనాల. పక్కనే హీరోయిన్ కృష్ణకుమారితో ఆ విషయాన్ని చెబుతూ.. "చూశావా కృష్ణా! విలన్ వేశాలు వేసేవాడు బయట కూడా అలాగే ప్రవర్తిస్తుంటాడని అనుకుంటున్నారు. అందుకే ఆ మహిళలు పారిపోయారు" అని ఆమెతో చెప్పారట రాజనాల. హీరోలకు ఉన్నంతమంది కాకపోయినా తమకూ అభిమానులున్నారని తెలిపారట.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: 'నో ఎగ్జిట్' అంటున్న తారకరత్న, ప్రిన్స్..

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights of two games per day totaling up to three minutes, but no more than two minutes from one game. Use within 48 hours. No archive. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No internet and no standalone digital use allowed.
SHOTLIST: State Farm Arena, Atlanta, Georgia, USA. 28th October 2019.
Atlanta Hawks 103, Philadelphia 76ers 105
1st Quarter
1. 00:00 Hawks Trae Young
2. 00:07 Hawks Young makes 3-point shot, 10-5 Hawks
3. 00:19 Replay of shot
2nd Quarter
4. 00:25 76ers Joel Embiid makes 3-point shot, 63-60 76ers
3rd Quarter
5. 00:34 76ers Embiid makes dunk, 70-69 76ers
6. 00:43 Replay of dunk
4th Quarter
7. 00:53 Hawks John Collins makes tip shot on missed free throw by Young to tie game, 103-103
8. 01:06 76ers Embiid makes second of two free throws, 105-103 76ers
9. 01:13 Hawks Vince Carter misses 3-point shot at the buzzer
SOURCE: NBA Entertainment
DURATION: 01:37
STORYLINE:
Joel Embiid scored 36 points, including the winning free throws with 5.3 seconds left, and the Philadelphia 76ers won their third straight game to begin the season with a 105-103 victory over the Atlanta Hawks on Monday night.
In a matchup between the last two unbeaten teams in the Eastern Conference, Philadelphia made things tough for Trae Young and dominated down the stretch to deny the young Hawks their first 3-0 start in three seasons.
Embiid made 12 of 19 shots from the field _ including a couple of 3s _ and knocked down all 10 of his free throws. He also had 13 rebounds, five assists and three steals.
The Hawks tied the game at 103 with 7.4 seconds left when John Collins tipped in a missed free throw by Young to complete a de facto three-point play after the Atlanta guard knocked down his first attempt from the line.
The Hawks had one final chance, getting the ball to 42-year-old Vince Carter sprinting along the sideline. He threw up a wild 3 that never had a chance, bouncing off the top of the backboard as the horn sounded.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.