ETV Bharat / sitara

చరణ్​-కొరటాల ప్రాజెక్ట్ ఆగింది ఆ కారణంతోనే!

author img

By

Published : Dec 13, 2019, 9:28 AM IST

మెగాహీరో రామ్​చరణ్​తో స్టార్ డైరక్టర్ కొరటాల శివ.. గతంలో ఓ సినిమా మొదలుపెట్టి ఆపేశాడు. ఈ విషయం గురించి, ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అందుకు గల కారణాలు వివరించాడు.

చరణ్​-కొరటాల ప్రాజెక్ట్ ఆగింది ఆ కారణంతోనే!
రామ్​చరణ్​-కొరటాల శివ

కొన్ని చిత్రాలు ప్రారంభమై వివిధ కారణాలతో ఆగిపోతుంటాయి. ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఇది సహజం. నూతన నటీనటులు, దర్శకుల విషయంలో అయితే, సినీ ప్రియులు అంతగా ఆసక్తి చూపరు. అగ్ర హీరోలు-దర్శకుల కాంబినేషన్​లో అయితే, సినిమా ప్రకటించినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు ఫాలో అవుతూనే ఉంటారు. ఇలాంటి చిత్రాలు నిలిచిపోతే ఎందుకా? అని చర్చలు పెడతారు. రామ్‌ చరణ్, కొరటాల శివ మొదలుపెట్టిన ప్రాజెక్టు విషయంలో ఇదే జరిగింది.

తొలి చిత్రం 'మిర్చి' తర్వాత కొరటాల.. చరణ్​తో ఓ చిత్రం ప్రకటించి అభిమానుల్లో అంచనాలు పెంచాడు. అప్పట్లో అది హాట్‌ టాపిక్‌. అయితే ఎందుకు ఆగిపోయింది? శివ చెప్పిన కథ చెర్రీకి బాగా నచ్చేసింది. కాలం గడుస్తున్న కొద్దీ శివకు స్క్రిప్ట్‌ విషయంలో నమ్మకం ఏర్పడటం లేదు. ఏదో చిన్న సందేహం. ఎన్నిసార్లు మార్పు చేసినా అనుకున్నట్లు రావట్లేదు. ఇస్తే బ్లాక్‌ బ్లస్టర్‌ హిట్‌ ఇవ్వాలి, అంతేకాని తొందరపడి సినిమా ప్రకటించామని, ఏదో తీసేయడం బావుండదనుకున్నాడట శివ. ఇదే విషయాన్ని చెర్రీకి చెప్పాడు.

ఈ విషయంపై చరణ్.. "కథను తెరకెక్కించాల్సింది మీరే! నేను కేవలం మీరు చెప్పింది చేస్తాను. ఈ విషయంలో మీరే కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఈ కథపై ఎప్పుడు నమ్మకం వస్తే అప్పుడే చిత్రీకరణ మొదలెడదాం" అని స్నేహపూర్వకంగా తనతో అన్నాడని, ఓ సందర్భంలో చెప్పాడు కొరటాల.

కొరటాల శివ ప్రస్తుతం.. మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్‌ చరణ్‌ నిర్మాత. మణిశర్మ సంగీత దర్శకుడు. థాయ్​లాండ్​లో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. జనవరి నుంచి షూటింగ్​ మొదలు కానుందని సమాచారం.

ఇది చదవండి: మసాజ్ 'ల్యాండ్​'లో 'చిరు 152' కోసం మ్యూజిక్ సిట్టింగ్స్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
London - 13 December 2019
1. People mingling, watching television screens with election coverage
2. Interior of university venue
3. Professor Tony Travers being interviewed
4. SOUNDBITE (English) Tony Travers, London School of Economics:
"The polls have been showing a result rather like this one all the way through the campaign and thus it has turned out. So actually the opinion pollsters have done rather well here, and it allowed many of us to predict this election result with a degree more certainty that we have done in the past. So I think the size of the majority will surprise some people. Certainly I was expecting something in the region of 40 to 60. 86 is quite a big majority."
5. Various of people at the LSE election night party
6. SOUNDBITE (English) Tony Travers, London School of Economics:
"Brexit will happen on 31 January (2020). And then the question is: can some kind of trade deal be done with the EU by 31 December 2020? Very short time. If Boris Johnson chose to go for a fairly close relationship with the EU, with little move away from alignment, it would be possible. That would be interesting in itself. So we'll see. But I suspect that the scale of Boris Johnson's majority as such, he'll have quite a lot of freedom now, because all these MPs getting into parliament will owe him, and he'll have quite a lot of freedom now to go for a softer Brexit, which is I suspect he would want to do."
7. Various of people at the LSE election night party
8. SOUNDBITE (English) Tony Travers, London School of Economics:
"I think for Labour it means Jeremy Corbyn is almost inconceivable he can stay on as leader. There will then be a civil war about what kind of candidate should go forward to the members - they are the people who choose the next Labour leader. Many around the existing leader's office will want a left-winger like Corbyn, but moderates will think if they can get a moderate leader they could win an election in 2024. That battle will be played out in the months ahead, and the result for that we will get a clue as to whether Labour can be competitive in the next general election in four or five years' time."
9. Buffet food on a long table with guests in discussion in the background
STORYLINE:
British prime minister Boris Johnson will likely press for a softer Brexit than previously suggested, if an exit poll predicting he's won a landslide election victory proves correct, a top political expert said Friday.
Tony Travers from the London School of Economics said the prime minister's ambitious pledge to conclude a trade deal by the end of 2020 was now possible, if Johnson agreed to keep the UK in relatively close alignment with the EU.
A big parliamentary majority for the ruling Conservatives would give Johnson the freedom to take that path, Travers said.
He added that if the exit poll was confirmed, it would be impossible for Jeremy Corbyn to stay on as Labour leader.
There would then be a "civil war" within the party to decide whether the next leader would follow Corbyn's left-wing approach, or if a more moderate leader would be chosen, he said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.