ETV Bharat / sitara

సైఫ్ తొలిప్రేమను తిరస్కరించిన కరీనా..! - bollywood jodi latest news

బాలీవుడ్ సినీ పరిశ్రమలో జంటగా మారిన వారిలో సైఫ్​ అలీఖాన్​, కరీనా కపూర్ ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జోడీ... పెళ్లికి ముందు వీరి జీవితంలో విచిత్రమైన సంఘటనలు జరిగాయట​.. అవేంటో తెలుసుకుందామా?

why kareena kapur reject his hubands's love propose
సైఫ్ తొలిప్రేమను తిరస్కరించిన కరీనా..!
author img

By

Published : Nov 28, 2019, 8:00 AM IST

బాలీవుడ్‌ జంట సైఫ్‌ అలీఖాన్, కరీనా కపూర్‌ ఓ పక్క సినిమాల్లో నటిస్తూ.. మరో వైపు కుటుంబ జీవితాన్ని ఆనందంగా గడుపతున్నారు. వీరి ప్రేమ పెళ్లికి ముందు కొన్ని విచిత్రమైన ఘటనలు జరిగాయట. వాటి గురించి ఈ మధ్య ఓ ముఖాముఖిలో కరీనా ముచ్చటించింది.

"నేను అప్పుడు 'టషాన్‌' చిత్రం చేస్తున్నా. సినిమా షూటింగ్‌ గ్రీస్‌ దేశంలో జరుగుతోంది. ఓ సారి సైఫ్‌ నా దగ్గరకు వచ్చి మనం పెళ్లి చేసుకుందామా అని అడిగాడు. లద్ధాఖ్​లోనూ మళ్లీ పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. రెండు సార్లు అతని ప్రేమను తిరస్కరించాను. నాకు అప్పటికి అతని గురించి పెద్దగా ఏమీ తెలియదు. ముందు ఆలోచించుకొని చెప్తాను అని చెప్పా. ఆ తరువాత నేను అతనికి చెప్పాను. నా వృత్తి, వ్యకిగత జీవితం వేర్వేరుగా ఉంటాయి. పెళ్లయినా, పిల్లలు పుట్టినా నటించడం ఆపను అని చెప్పా. అప్పుడు సైఫ్‌ చెప్పాడు..నీ ఇష్టం, నీ మనసుకు ఏదీ నచ్చితే అదే చేయమన్నాడు."

-కరీనా కపూర్​, బాలీవుడ్​ సినీ నటి

ఇలా తన మనసులోని మాట చెప్పింది. 2012లో కరీనా - సైఫ్‌ వివాహం జరిగింది. వీరికి తైమూర్‌ అలీఖాన్ అనే కూమారుడు ఉన్నాడు. ప్రస్తుతం వీరిద్దరు ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. కరీనా కపూర్‌ ప్రస్తుతం 'గుడ్‌ న్యూస్​', 'అంగ్రేజీ మీడియం', 'లాల్‌ సింగ్‌ చడ్ఢా'లో నటిస్తోంది. ఇటు కుటుంబాన్ని అటు నటను బ్యాలెన్స్‌ చేసుకొంటూ ముందుకు సాగుతోంది కరీనా కపూర్‌.

ఇది చదవండి: బాంబు పేలి టాలీవుడ్ హీరో సందీప్​ కిషన్​కు గాయాలు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding China. . Max use 2 minutes per match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Beijing Fengtai Stadium, Beijing, China - 27th November 2019
Beijing Renhe(ORANGE) vs Shanghai SIPG(WHITE),
1. 00:00 Teams walk out
First half:
2. 00:07 SHANGHAI GOAL - Marko Arnautovic scores from close range in the 3rd minute, 1-0 Shanghai SIPG
3. 00:29 Replay
4. 00:34 Shanghai chance - Hulk's headers hits the post in the 25th minute
5. 00:53 Replay
Second half:
6. 01:00 BEIJING GOAL - Makhete Diop scores after a mistake from Hulk in the 57th minute, 1-1
7. 01:21 Replay
8. 01:26 Shanghai red card - Shi Ke gets a second yellow for a foul in the 90th minute
9. 01:55 Replay
SOURCE: IMG Media
DURATION: 02:01
STORYLINE:
Shanghai SIPG fell out of the title race after they drew 1-1 against bottom side Beijing Renhe at the Beijing Fengtai Stadium on Wednesday.
Four points behind Guangzhou Evergrande before kickoff, Shanghai had to win in order to have a chance but Makhete Diop's 57th minute equaliser ended the defending champions' aspirations of retaining the Chinese Super League title.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.