ETV Bharat / sitara

'ఏ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చెప్పలేం'

author img

By

Published : Jan 4, 2020, 1:37 PM IST

"మంచో చెడో ఆ సమయంలో ఏది సరైనదనిపిస్తే దానికే కట్టుబడి ఉంటా" అంటోంది నటి రకుల్ ప్రీత్​సింగ్. ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని సాధిస్తోందో ఎవ్వరం ఊహించలేమని తెలిపింది.

rakulpreet
రకుల్

"ఒక సినిమా ఒప్పుకోవడానికి వంద రకాలుగా ఏమీ ఆలోచించను. మంచి కారణం ఒక్కటి కనిపించినా చాలు, వెంటనే పచ్చజెండా ఊపేస్తా" అంటోంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. దక్షిణాదిలో సినిమాలు చేస్తూనే, బాలీవుడ్‌లో కెరీర్‌ని తీర్చిదిద్దుకుందీ నటి. ఎక్కడ మంచి అవకాశం వచ్చినా కాదనకుండా చేస్తూ అన్ని భాషల్లోనూ రాణించే ప్రయత్నం చేస్తోంది.

వ్యక్తిగతంగా దృఢమైన వ్యక్తిత్వం రకుల్ సొంతం. కెరీర్‌ పరంగా కూడా చాలాసార్లు అదే ధైర్యంతోనే నిర్ణయాలు తీసుకుంటుంటా అంటోందీ ముద్దుగుమ్మ. "ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో ఎవ్వరం ఊహించలేం. మొదట్లో అన్నీ అనుకూలంగానే కనిపిస్తాయి. ప్రతి కథ కూడా గొప్పగానే అనిపిస్తుంది. కానీ ప్రేక్షకుల ముందుకెళ్లే వరకు దాని భవితవ్యం ఏంటనేది తెలియదు. అందుకే మంచో చెడో ఆ సమయంలో ఏది సరైదనిపిస్తే దానికే కట్టుబడి ఉంటా. చివరికి మనం చేసిన తప్పులు మాత్రం మనకు అర్థమవుతాయి. తదుపరి ప్రయాణంలో వాటిని గుర్తుంచుకుని నిర్ణయాలు తీసుకోవాలంతే. నేను కూడా చాలాసార్లు కథల కంటే కూడా.. అందులోని నటుల్ని, దర్శకుల్ని పరిగణలోకి తీసుకొని సినిమాలు చేశా" అని చెప్పుకొచ్చింది రకుల్‌.

ఇవీ చూడండి.. ఎంఎస్ రాజు 'డర్టీ హరి' ఫస్ట్​లుక్​ ఇదిగో

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Max use 90 seconds. No use prior to and/or during Sky Germany's live broadcast of the respective event. Use within 24 hours. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No standalone digital clips allowed.
SHOTLIST: Plantation Course at Kapalua, Kapalua, Maui, Hawaii, USA. 3 January, 2020.
1. 00:00 Scenic of course
2. 00:05 13th Hole: Xander Schauffele putt for birdie to -7   
3. 00:19 9th Hole: Patrick Reed 3rd shot, birdies to -5
4. 00:29 14th Hole: Reed 2nd shot, birdies to -8
5. 00:53 13th Hole: Joaquin Niemann putt for birdie to -7
6. 01:09 11th Hole: Justin Thomas putt for birdie to -6
7. 01:24 5th Hole: J.T. Poston putt for eagle to -5  
8. 01:37 6th Hole: Matthew Wolff 2nd shot, birdies to -5
9. 01:56 4th Hole: Patrick Cantlay putt for birdie to -4
9. 02:06 16th Hole: Dustin Johnson 2nd shot, birdies to -4
10. 02:26 8th Hole: Sebastián Muñoz tee shot, birdies to -3
11. 02:45 14th Hole: Jon Rahm 2nd shot, birdies to -3
12. 02:59 15th Hole: Chez Reavie holes 3rd shot for eagle to -1
SOURCE: PGA Tour
DURATION: 03:19
STORYLINE:
Defending champion Xander Schauffele shot a 68 for a one-shot, second round lead at the Sentry Tournament of Champions in Maui on Friday.
PGA's calendar-year, opening tournament is open only to tournament winners from the previous year.
The players braved wet and windy weather throughout the day.
Patrick Reed (66) and Joaquin Niemann (72) are tied for second at 8-under.
World No. 3 Jon Rahm is five shots back after a level-par 73.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.