ETV Bharat / sitara

ట్రైలర్: గురు శిష్యుల 'వార్​'కు విజిల్స్​ పడాల్సిందే - tiger shroff

బాలీవుడ్​ చిత్రం 'వార్' తెలుగు ట్రైలర్ విడుదలైంది. హృతిక్, టైగర్​ ష్రాఫ్​ కలిసి నటిస్తోన్న ఈ సినిమా ప్రచార చిత్రంలో పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటున్నాయి. అక్టోబరు 2న విడుదల కానుందీ మూవీ.

వార్
author img

By

Published : Aug 27, 2019, 1:30 PM IST

Updated : Sep 28, 2019, 11:14 AM IST

హృతిక్ రోషన్, టైగర్​ ష్రాఫ్​ కలిసి నటించిన చిత్రం 'వార్'. ఈ సినిమా తెలుగు ట్రైలర్ మంగళవారం విడుదలైంది. స్పై థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ చిత్రంలో వాణీ కపూర్ కీలకపాత్ర పోషించింది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

హాలీవుడ్ తరహాలో ఉన్న యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్​తో ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. సిక్స్ ప్యాక్ బాడీతో హృతిక్, టైగర్ మధ్య పోరాటాలు అదిరిపోయేలా ఉన్నాయి.

ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్​ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా.. సిద్దార్థ్ ఆనంద్ దరకత్వం వహిస్తున్నాడు. విశాల్ - శేఖర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది.

ఇది చదవండి: పవర్ స్టార్ పిల్లలతో అడివి శేష్ అల్లరి​

AP Video Delivery Log - 0000 GMT News
Tuesday, 27 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2348: Mexico Mariachi Festival AP Clients Only 4226815
Mariachi bands showcase talent in festival
AP-APTN-2329: US Trump Doral Ethics AP Clients Only 4226819
Expert: Trump's G-7 idea raises ethics questions
AP-APTN-2249: Bolivia Wildfires AP Clients Only 4226818
Bolivian military helps fight wildfires
AP-APTN-2237: Brazil Amazon Aid Reaction AP Clients Only 4226817
Brazilian president questions Amazon aid offer
AP-APTN-2202: US OK Opioid Ruling Reaction Must credit KOCO, No access Oklahoma City, No use US broadcast networks, No re-sale, re-use or archive. 4226814
J&J to fight Oklahoma opioid ruling
AP-APTN-2201: Obit Ferdinand Piech Part No Access Germany; No Access Austria 4226813
Volkswagen patriarch Ferdinand Piech dies at 82
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 28, 2019, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.