ETV Bharat / sitara

వైరల్: తమిళ హీరోతో రామ్​చరణ్​ డ్యాన్స్

author img

By

Published : Jan 15, 2020, 6:13 PM IST

మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​.. ఇటీవలే 'బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్' అవార్డుల వేడుకకు హాజరయ్యాడు. అక్కడ వేదికపై మరో హీరోతో కలిసి డ్యాన్స్​ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్​ ట్రెండింగ్​లో ఉంది.

Ram charan
చరణ్

మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​ వేదిక​లపై అరుదుగా స్టెప్పులేస్తుంటాడు. ఇటీవలే జరిగిన 'బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్' అవార్డుల వేడుక కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడే తమిళ హీరో శివ కార్తికేయన్​తో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్​ ట్రెండింగ్​లో ఉంది.

ఈ కార్యక్రమంలో 'రంగస్థలం' సినిమాకు 'బిహైండ్‌వుడ్స్‌ గోల్డ్‌ మెడల్‌ అవార్డు' అందుకున్నాడు చరణ్‌. దీనిని కొన్ని రోజుల క్రితం మరణించిన మెగా వీరాభిమాని నూర్‌ మహ్మద్‌కు అంకితమిచ్చాడు. అనంతరం వేదిక నుంచి కిందికి రావడానికి సిద్ధపడుతుండగా, వ్యాఖ్యాతలు అతడిని ఓ స్టెప్పు వేయమని కోరారు. శివకార్తికేయన్​తో కలిసి వేస్తానని చెర్రీ చెప్పాడు. అతడి సినిమాలోని ఏ పాటనైనా ప్లే చేయమని అడిగాడు చరణ్. కార్తికేయన్ వేదికపైకి రాగానే ఇద్దరూ కలిసి చిందేశారు. వీరు స్టెప్పులకు అక్కడి వారంతా చప్పట్లు కొట్టారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. 'మాస్టర్‌' రెండో లుక్‌.. సైలెన్స్​ అంటూ సిగ్నల్

మెగా పవర్​స్టార్ రామ్​చరణ్​ వేదిక​లపై అరుదుగా స్టెప్పులేస్తుంటాడు. ఇటీవలే జరిగిన 'బిహైండ్ వుడ్స్ గోల్డ్ మెడల్' అవార్డుల వేడుక కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడే తమిళ హీరో శివ కార్తికేయన్​తో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్​ ట్రెండింగ్​లో ఉంది.

ఈ కార్యక్రమంలో 'రంగస్థలం' సినిమాకు 'బిహైండ్‌వుడ్స్‌ గోల్డ్‌ మెడల్‌ అవార్డు' అందుకున్నాడు చరణ్‌. దీనిని కొన్ని రోజుల క్రితం మరణించిన మెగా వీరాభిమాని నూర్‌ మహ్మద్‌కు అంకితమిచ్చాడు. అనంతరం వేదిక నుంచి కిందికి రావడానికి సిద్ధపడుతుండగా, వ్యాఖ్యాతలు అతడిని ఓ స్టెప్పు వేయమని కోరారు. శివకార్తికేయన్​తో కలిసి వేస్తానని చెర్రీ చెప్పాడు. అతడి సినిమాలోని ఏ పాటనైనా ప్లే చేయమని అడిగాడు చరణ్. కార్తికేయన్ వేదికపైకి రాగానే ఇద్దరూ కలిసి చిందేశారు. వీరు స్టెప్పులకు అక్కడి వారంతా చప్పట్లు కొట్టారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి.. 'మాస్టర్‌' రెండో లుక్‌.. సైలెన్స్​ అంటూ సిగ్నల్

AP Video Delivery Log - 1200 GMT ENTERTAINMENT
Wednesday, 15 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1117: UK CE Cirque du Soleil LUZIA pt 2 Content has significant restrictions, see script for details 4249428
Royal Albert Hall gives Cirque du Soleil team a new perspective on their show and reason to celebrate
AP-APTN-1111: UK BTS Connect Content has significant restrictions, see script for details 4249423
K-Pop superstars team up with leading artists for global art project
AP-APTN-1041: UK David Copperfield Content has significant restrictions, see script for details 4249416
Armando Iannucci and Dev Patel talk about finding the comedy in Charles Dickens adaptation, 'The Personal History of David Copperfield'
AP-APTN-0954: US Bad Boys Premiere Content has significant restrictions, see script for details 4249402
At US premiere of 'Bad Boys' sequel, star Will Smith said he ‘hasn’t decided’ if he’ll attend this year’s Oscars
AP-APTN-0941: US Bad Boys Stunt Content has significant restrictions, see script for details 4249384
At 'Bad Boys' premiere, Will Smith drives a Porsche 911 onto a stage in the arrivals area
AP-APTN-0125: US Janelle Monae AP Clients Only 4249352
Janelle Monae 'really disappointed' in lack of diversity among Oscars nominees, explains 'I am non-binary' tweet
AP-APTN-0034: US Nik Wallenda AP Clients Only 4249356
Tightrope walker Nik Wallenda set to cross active volcano
AP-APTN-2328: US Bruce Springsteen AP Clients Only 4249354
Bruce Springsteen in attendance for son's swearing-in as firefighter
AP-APTN-2232: ARCHIVE Awkwafina AP Clients Only 4249351
Awkwafina gets 2nd season of new cable network comedy series
AP-APTN-2224: ARCHIVE Mandy Platkin AP Clients Only 4249349
'Homeland' star Mandy Patinkin lauds intelligence community
AP-APTN-2028: Italy Gucci MUST CREDIT GUCCI 4249316
Designer Alessandro Michele shows off his latest collection for Gucci at Milan Fashion Week
AP-APTN-2002: UK Royals 2 AP Clients Only 4249337
Camilla presents Princess Anne with honorary degree
AP-APTN-1951: ARCHIVE MIA AP Clients Only 4249333
Prince William honors singer M.I.A. at Buckingham Palace
AP-APTN-1744: US Oscar Nominations Pt 3 AMPAS POOL - MUST CREDIT 4249076
Final set of Oscar nominees - including Best Picture - announced
AP-APTN-1744: US Oscar Nominations Pt 2 AMPAS POOL - MUST CREDIT 4249075
Second set of Oscar nominees - including International Feature Film - announced
AP-APTN-1744: US Oscar Nominations Pt 1 AMPAS POOL - MUST CREDIT 4249068
First set of Oscar nominees - including Actor and Actress in a Supporting Role - announced
AP-APTN-1702: ARCHIVE Billie Eilish Bond theme Content has significant restrictions, see script for details 4249304
Billie Eilish to record theme song for new James Bond film, 'No Time To Die'
AP-APTN-1613: Russia Christmas Zoo AP Clients Only 4249295
Moscow Zoo gives Christmas trees to animals
AP-APTN-1609: ARCHIVE Christophe Ruggia arrest AP Clients Only 4249293
French director detained, accused of abusing teen actress
AP-APTN-1458: UK Windsor Reax AP Clients Only 4249276
Windsor residents on Harry and Meghan move
AP-APTN-1458: US NY Weinstein Arrival AP Clients Only 4249277
Harvey Weinstein arrives at court in New York
AP-APTN-1318: UK Nikesh Patel Content has significant restrictions, see script for details 4249255
Nikesh Patel is channeling horse power for new fantasy film 'Artemis Fowl'
AP-APTN-1213: UK Royals Content has significant restrictions, see script for details 4249239
Prince William, Princess Eugenie depart from palace
AP-APTN-1209: UK CE Cirque du Soleil LUZIA Content has significant restrictions, see script for details 4249233
Cirque du Soleil stars stay safe by staying fit
AP-APTN-1205: ARCHIVE Spike Lee AP Clients Only 4249237
Spike Lee to lead jury at 73rd Cannes Film Festival
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.