ETV Bharat / sitara

విక్రమ్ 'మహాన్' టీజర్.. 'సెహరి' రిలీజ్ డేట్ ఫిక్స్

author img

By

Published : Jan 31, 2022, 2:06 PM IST

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో మహాన్, సెహరి, సీఎస్​ఐ సనాతన్, అశోకవనంలో అర్జున కల్యాణం చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్

Mahaan teaser: తమిళ హీరో విక్రమ్ నటించిన కొత్త సినిమా 'మహాన్'. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్​ను సోమవారం రిలీజ్ చేశారు. ఇందులో విక్రమ్​తో పాటు ఆయన కుమారుడు ధ్రువ్​ ప్రధాన పాత్రలో నటించాడు. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 10న అమెజాన్ ప్రైమ్​లో నేరుగా రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇందులో విక్రమ్.. గాంధీ మహాన్ అనే పాత్రలో కనిపించారు. మద్యం సిండికేట్​ నేపథ్య కథతో ఈ సినిమా తీసినట్లు టీజర్​ చూస్తుంటే తెలుస్తోంది. ఇందులో బాబీ సింహా, సిమ్రన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'సీఎస్​ఐ సనాతన్'. దీని ఫస్ట్​లుక్ మోషన్ పోస్టర్​ను సోమవారం రిలీజ్ చేశారు. క్రైమ్​ ఇన్వెస్టిగేషన్ కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మిష నారంగ్, నందిని రాయ్ హీరోయిన్లుగా నటించారు. శివ శంకర్ దేవ్ దర్శకత్వం వహించారు.

విశ్వక్​సేన్ నటించిన విలేజ్ డ్రామా 'అశోకవనంలో అర్జున కల్యాణం'. ఇప్పటికే రిలీజైన పాటలు అలరిస్తుండగా, ఫిబ్రవరి 2న టీజర్​ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో రుక్సార్ థిల్లన్ హీరోయిన్​గా నటించింది. రవికిరణ్ కోల కథ అందించగా, విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించారు.

viswak sen new movie
విశ్వక్ సేన్ మూవీ

Sehari movie release date: రొమాంటిక్ ఎంటర్​టైనర్​ 'సెహరి' రిలీజ్​ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 11న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో సిమ్రన్ చౌదరి హీరోయిన్​గా నటించింది. జ్ఞానశేఖర్ ద్వారక దర్శకత్వం వహించారు.

sehari release date
సెహరి మూవీ రిలీజ్ డేట్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.