ETV Bharat / sitara

మహిళా దర్శక దిగ్గజం విజయనిర్మల ఇకలేరు - krishna

సూపర్ స్టార్ కృష్ణ సతీమణీ, నటి, దర్శకురాలు విజయ నిర్మల హైదరాబాద్​లో మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

విజయ నిర్మల
author img

By

Published : Jun 27, 2019, 2:36 AM IST

Updated : Jun 27, 2019, 8:01 AM IST

అలనాటి నటి, దర్శకురాలు విజయనిర్మల హైదరాబాద్​లో మృతిచెందారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమె బుధవారం అర్ధరాత్రి కన్నుముశారు. విజయనిర్మల మరణవార్త విని చిత్ర సీమ శోక సంద్రంలో మునిగిపోయింది. విజయనిర్మల 1946 ఫిబ్రవరి 20న జన్మించారు.

MOVIE
సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబుతో విజయనిర్మల

సూపర్​ స్టార్ కృష్ణను వివాహం చేసుకున్నారు విజయనిర్మల. ఆమె కుమారుడు నరేశ్ కుడా సినీ నటుడే. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఎక్కువ చిత్రాలను తెరకెక్కించిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ రికార్డు సాధించారు.

ఏడో ఏటనే బాలనటిగా కెరీర్ మొదలు పెట్టిన ఆమె 200కు పైగా తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన 'సాక్షి' సినిమాతో తొలిసారి సూపర్​స్టార్ కృష్ణతో జోడికట్టారు. అక్కడి నుంచి దాదాపు 50 సినిమాల్లో వీరు హిట్​పెయిర్​గా నిలిచారు.

SNTV Digital Daily Planning Update, 1830 GMT
26th June 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Pep Guardiola inaugurates pitch for the Cruyff Foundation. Expect at 2230.
SOCCER: Norway talk ahead of Women's World Cup quarter-final with England. Expect at 1900.
SOCCER: Algeria and Senegal train ahead of AFCON clash. Expect at 2130.
CRICKET: New Zealand v Pakistan in Cricket World Cup. Expect at at 1900.
CRICKET: Reaction after New Zealand v Pakistan in Cricket World Cup. Expect at at 2000.
FORMULA 1: Verstappen races up streets of Graz in F1 car to reach hill-top landmark. Expect at 2100.
TENNIS: Sabalenka v Wozniacki  in Eastbourne International third round. Expect at 1800.
GAMES: Late highlights from Day 6 of European Games. Expect at 2230.
BASEBALL: Young baseball players in London play in MLB development tournament. Expect at 2030.
OLYMPICS: AIBA headquarters exterior shots on day federation stripped of Olympic status. Already moved.
VIRAL (SOCCER): ''I'm not f**king going to the White House'' - USA star Rapinoe won't visit Trump. Already moved.
VIRAL (SOCCER): Belmadi asked for Algeria team selection, names full Senegal line-up instead. Already moved.
********
Here are the provisional prospects for SNTV's output on 27th June 2019
Women's World Cup:
SOCCER: USA preview their Women's World Cup quarterfinal with hosts France in Paris.
SOCCER: France preview their Women's World Cup quarterfinal with the USA in Paris.
AFCON:
SOCCER: AFCON, reaction after Madacascar v Burundi in Group B.
SOCCER: AFCON, reaction after Senegal v Algeria in Group C
SOCCER: AFCON, preview of Morocco v Ivory Coast in Group D,
SOCCER: AFCON, preview of  South Africa v Namibia in Group D
SOCCER: AFCON, preview of Tunisia v Mali in Group E.
Other:
SOCCER: David Wagner is presented as coach of Schalke in the Bundesliga.
SOCCER: Brazil legend Zico and former German star Guido Buchwald talk to SNTV after being named Japanese J.League ambassadors.
OLYMPICS: Japanese Olympic Committee to introduce replacement for embattled president Tsunekazu Takeda as he quits to fight charges of vote buying in the Tokyo 2020 Summer Olympics bid.
BOXING: AIBA delegates convene in Geneva the day after the IOC stripped Olympic status from amateur boxing's governing body.
TENNIS: Highlights from the WTA, Nature Valley International, UK.
GOLF: First round action from the European Tour, Andalucia Valderrama Masters, Sotogrande, Spain.
FORMULA 1: Preview soundbites ahead of the Austrian Grand Prix, Austria.
MOTOGP: Preview ahead of the Grand Prix of Assen in Assen, Netherlands.
CRICKET: Highlights from the ICC Cricket World Cup, West Indies v India.
CRICKET: Post-match of India v West Indies.
GAMES: Highlights from the European games in Minsk, Belarus.
Last Updated : Jun 27, 2019, 8:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.