ETV Bharat / sitara

''ఆకలి'కి ఓ వ్యాక్సిన్‌ కనిపెట్టాలి'

కరోనా కంటే ముందు ఆకలికి వ్యాక్సిన్​ కనిపెడితే బాగుంటుందని, ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ట్వీట్ చేశారు.

విజయ్ సేతుపతి కరోనా వ్యాక్సిన్
విజయ్ సేతుపతి
author img

By

Published : May 6, 2020, 11:10 AM IST

ముందుగా 'ఆకలి'కి ఓ వ్యాక్సిన్‌ కనిపెడితే బాగుంటుందని ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి అన్నారు. వేదికలపై చర్చనీయాంశమైన అభిప్రాయాలను వ్యక్తపరిచి, అందరి దృష్టిని ఆకట్టుకునే ఈయన.. ఇటీవలే మాట్లాడూతూ కరోనాను కట్టడి చేసేందుకు దేవుడు దిగిరాడని, మనమే ఐక్యంగా ఉంటూ సహకరించుకోవాలని చెప్పారు.

అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వ తప్పులను విజయ్ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చేసిన ట్వీట్‌లో 'ఆకలి అనే వ్యాధి ఉంది. అందుకు వ్యాక్సిన్‌ కనుక్కుంటే ఎంత బాగుంటుంది. ఓ మై కడవుళే' అని పేర్కొన్నారు.

  • பசி என்றொரு நோய் இருக்கு... அதுக்கு ஒரு தடுப்பூசி கண்டுபிடிச்சா எவ்ளோ நல்லா இருக்கும்... ஓ மை கடவுளே!!!

    — VijaySethupathi (@VijaySethuOffl) May 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విజయ్‌సేతుపతి.. తెలుగు, తమిళ భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే 'సైరా'లో నటించగా, త్వరలో 'ఉప్పెన'తో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.