ETV Bharat / sitara

విజయ్ 'మాస్టర్'.. పోస్టర్​తో అదరగొట్టేశాడు - cinema news latest

దళపతి విజయ్ కొత్త సినిమా టైటిల్​తోపాటు, ఫస్ట్​లుక్​ను విడుదల చేశారు. 'మాస్టర్'లుక్​లో ఉన్న పోస్టర్​ ఆకట్టుకుంటోంది.

విజయ్ 'మాస్టర్'.. పోస్టర్​తో అదరగొట్టేశాడు
మాస్టర్ సినిమా ఫస్ట్​లుక్
author img

By

Published : Dec 31, 2019, 6:48 PM IST

'బిగిల్'తో ఈ ఏడాది అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్. అదే ఉత్సాహంతో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించాడు. 'ఖైదీ'తో ఆకట్టుకున్న లోకేశ్ కనకరాజ్​ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. న్యూయర్​ కానుకగా ఫస్ట్​లుక్​ను అభిమానులతో పంచుకున్నారు. 'మాస్టర్' అనే టైటిల్​తో పాటు వినూత్నంగా ఉన్న విజయ్ లుక్​ అలరిస్తోంది.

master cinema first look
మాస్టర్ సినిమా ఫస్ట్​లుక్

పోస్టర్‌లో విజయ్‌.. తలపై చేయి పెట్టి, ఎదురుగా ఎవరో వ్యక్తిని తీక్షణంగా చూస్తున్నట్లుగా పవర్‌ఫుల్‌గా దర్శనమిచ్చాడు. తెలుగులోనూ ఇదే టైటిల్‌తో సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. ఎలాగూ దర్శకుడికి ఈ టైటిల్‌ ఓ సెంటిమెంట్‌లా మారొచ్చు. ఎందుకంటే అతడి గత చిత్రం 'ఖైదీ' మెగాస్టార్‌ టైటిల్‌తో వచ్చిందే. ఇప్పుడు 'మాస్టర్‌'తో మరోసారి అదే సెంటిమెంట్‌ను కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మాళవిక మోహనన్​, ఆండ్రియా తదితరలు నటిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్ స్వరాలు సమకూర్చుతున్నాడు. వేసవి కానుకగా ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Taipei - 31 December 2019
1. Various of parliament session
2. Monitor screen shows vote on Anti-Infiltration bill results
++AUDIO AS INCOMING++
3. SOUNDBITE (Mandarin) Su Jia-chyuan, Legislative Speaker:
++AUDIO AS INCOMING++
"The draft Anti-Infiltration bill has been adopted."
4. Various of opposition parliamentarians sitting on the ground and chanting slogans to protest against the bill
5. Opposition legislature Tseng Ming-chung speaking
6. SOUNDBITE (Mandarin) Tseng Ming-chung, Legislator of opposition Chinese Nationalist Party:  
++AUDIO AS INCOMING++
"The new direction of the public opinion will be formed after the presidential election on January 11. We shouldn't pass this important bill in a rush."   
7. Wide of cameramen
8. SOUNDBITE (Mandarin) Wang Ting-yu, Legislator of Ruling Democratic Progressive Party:
++AUDIO AS INCOMING++
"We expect everyone to think calmly and carefully for safeguarding the democratic environment in Taiwan. We certainly don't want interference from China's money and strength."
9. Various of ruling party chanting slogan (Mandarin) "The core of democracy is not to allow infiltration."
  
STORYLINE:
Taiwan's legislature on Tuesday passed a law aimed at blocking political interference from China, less than two weeks before presidential and legislative elections.
The approval of the the Anti-Infiltration Law follows accusations that China is strongly backing candidates from the main opposition Nationalist Party, including providing campaign funds and mobilizing support on social media.
President Tsai Ing-wen is favored to win a second term in the January 11 vote, an outcome likely to intensify China's economic, diplomatic and military pressure over her refusal to accept its insistence that Taiwan is a part of China.
China cut ties with Tsai's government shortly after her 2016 election and has sought to isolate it diplomatically while ramping-up its threat to use force to annex the self-governing island republic.
While the bill has been before the legislature for weeks, it was fast-tracked by the ruling DPP after the Nationalists nominated at-large candidates for the legislature with close ties to China's Communist Party.
Prosecutors in December also detained 10 people, including a former Nationalist Party staffer, on suspicion of falsifying documents to bring thousands of mainland Chinese to Taiwan, possibly including some who were collecting intelligence.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.