ETV Bharat / sitara

'ఫేమస్ లవర్'​గా విజయ్ దేవరకొండ

author img

By

Published : Sep 17, 2019, 11:41 AM IST

Updated : Sep 30, 2019, 10:36 PM IST

విజయ్ దేవరకొండ కొత్త చిత్రానికి 'వరల్డ్ ఫేమస్ లవర్'​ అనే టైటిల్ ఖరారు చేసింది చిత్రబృందం. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

విజయ్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. కె.ఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్​పై కె.ఎ వల్లభ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్​ను ప్రకటించింది చిత్రబృందం.

'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్​తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్. ట్ర‌యాంగిల్ ల‌వ్‌ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌,, క్యాథరీన్, ఇజాబెల్లె దె హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవల విడుదలైన విజయ్ చిత్రం 'డియర్ కామ్రేడ్' అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ కారణంగా ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడీ హీరో.

ఇవీ చూడండి.. బాలయ్య దూకుడు.. పూరీతో మరో చిత్రం..!

AP Video Delivery Log - 0200 GMT News
Tuesday, 17 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0113: Venezuela Maduro Opposition AP Clients Only 4230298
Some Venezuela opp parties ready to talk with govt
AP-APTN-0105: US John Bercow AP Clients Only 4230297
UK speaker explains Brexit to Harvard students
AP-APTN-0010: US Thunberg AP Clients Only 4230296
Climate activist receives Amnesty award in DC
AP-APTN-0005: UN Russia SArabia AP Clients Only 4230295
Nebenzia: UNSC members condemn attacks on SArabia
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.