ETV Bharat / sitara

'దొరసాని' ప్రేమలో దేవరకొండ బ్రదర్​.. - రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక

వరుస హిట్లతో దూసుకెళ్తూ​ హీరో విజయ్​ దేవరకొండ వెండితెరపై రాణిస్తుంటే...అతడి తమ్ముడు ఆనంద్​ దేవరకొండ సరికొత్తగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

దొరసాని ప్రేమలో దేవరకొండ బ్రదర్​..
author img

By

Published : May 22, 2019, 7:45 PM IST

యువ కథానాయకుడు విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ తెలుగు ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచేందుకు సిద్ధమ‌య్యాడు. 'దొర‌సాని' అనే చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం కానున్నాడు ఆనంద్​. ఈ సినిమాను జూలై 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు స‌న్నాహాలు చేస్తోంది చిత్రబృందం. తెలంగాణ నేప‌థ్యంలో ఎమోష‌నల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి కేవీఆర్ మ‌హేంద్ర దర్శకుడు. ఈ చిత్రంతోనే అతడు దర్శకుడిగా మారుతున్నాడు. రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక హీరోయిన్​గా నటిస్తోంది. సురేష్‌ బాబు సమర్పణలో 'పెళ్లి చూపులు' సహ నిర్మాతలు యష్ రంగినేని, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

vijay-devarakonda-brother-in-dorasani-movie
విజయ్​ దేవరకొండతో ఆనంద్​

సినిమా విడుదల దగ్గరపడటంతో ప్రచార కార్యక్రమాలు వినూత్నంగా చేయాలని చిత్రనిర్మాతలు భావిస్తున్నారట. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాజ‌శేఖ‌ర్ ఈ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగం కానున్నట్లు తెలుస్తోంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Guangxi Sports Center Gymnasium, Nanning, China - 22nd May 2019
Taiwan v South Korea
1. 00:00 exterior of Guangxi Sports Center Gymnasium
Men's Doubles, Lee Yangand Wang Chi-Lin v Choi Sol-gyu and Seo Seung-jae
2. 00:04 2nd game, Lee Yang and Wang Chi-Lin return while seated on court, Choi and Seo score to lead 6-3
3. 00:16 replay of returns
4. 00:24 2nd game, match point, Lee Yang and Wang Chi-Lin win 21-15 21-13 (1-0 Taiwan)
Women's Singles, Tai Tzu Ying v An Se-young
5. 00:37 coin toss
6. 00:44 2nd game, Tai Tzu Ying cross court for point, 16-19
7. 00:53 2nd game, game point, An Se-young wins game 21-18
8. 01:04 3rd game, match point, Tai Tzu Ying saves match point with drop shot at the net, 15-20
9. 01:16 replay
10. 01:21 3rd game, match point, An Se-young wins 14-21, 21-18, 21-16 (1-1)
Men's Singles, Chou Tien-chen v Lee Dong-keun
11. 01:36 2nd game, Lee scores with touch shot at net to lead 12-11
12. 01:46 replay
13. 01:53 2nd game, Chou Tien-chen cross court to set up match point, 19-16
14. 02:03 2nd game, match point, Chou Tien-chen wins 21-12 21-17 (2-1 Taiwan)
  
Women's Doubles, Chang Ching-hui and Yang Ching-yun v Chang Ye-na and Kong Hee-yong
15. 02:21 2nd game, match point, Chang Ye-na and Kong Hee-yong win 21-13, 21-15 (2-2)
   
Mixed Doubles, Tseng Min-hao and Hsieh Pei-shan v Seo Seung-jae and Chae Yu-jung
16. 02:37 2nd game, match point, Seo Seung-jae and Chae Yu-jung 21-10, 21-18 (South Korea win tie 3-2)
   
SOURCE: InFront
DUR: 02:58
   
STORYLINE:
   
Defending Sudirman Cup champions South Korea edged Taiwan 3-2 to win the Group 1C title on Wednesday in Jinnan, China.
Taiwan took a 1-0 lead in the best-of-five with victory in the mixed doubles, but South Korea leveled when teenager An Se-young came back from a game down to stun world number one Tai Tzu Yin and even the tie at 1-1.
Chou Tien-chen put Taiwan match away from clinching the tie and the group title when he won the men's singles, but South Korea then swept the women's and mixed doubles matches to finish off a 3-2 victory.
South Korea finish top of the group and advance along with second place Taiwan to the knockout stage.   
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.