ETV Bharat / sitara

విజయ్​ వాలంటైన్​ గిఫ్ట్​.. అలరిస్తున్న 'బీస్ట్​' ఫస్ట్​ సాంగ్​ - విజయ్​ బీస్ట్​ తొలి పాట విడుదల

Vijay Beast first song released: తమిళ స్టార్​ హీరో విజయ్​ నటిస్తున్న కొత్త సినిమా 'బీస్ట్​'లోని తొలి సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది. ఇందులో విజయ్​, పూజా హెగ్డే డ్యాన్స్​ ఆక్టటుకునేలా ఉంది.

Vijay Beast first single released
విజయ్​ వాలంటైన్​ గిఫ్ట్
author img

By

Published : Feb 14, 2022, 6:30 PM IST

Vijay Beast first song released: కోలీవుడ్‌ స్టార్​ హీరో విజయ్‌ నటిస్తున్న కొత్త చిత్రం 'బీస్ట్‌'. పూజా హెగ్డే కథానాయిక. నేడు వాలంటైన్స్​ డే సందర్భంగా ఈ మూవీలోని తొలి పాట విడుదలైంది. ఇందులో విజయ్, పూజా డ్యాన్స్​ అభిమానులను ఆకట్టుకనేలా ఉంది.

సంగీతానికి భాష అవసరం లేదని ఎన్నో పాటలతో నిరూపించిన అనిరుధ్‌ మరోసారి తన సత్తా చాటారు. తానే స్వయంగా ఈ గీతాన్ని ఆలపించి అదుర్స్‌ అనిపించారు. గాయని జోనితా గాంధీతో శ్రుతి కలిపారు. ఈ పాటను యువ నటుడు శివ కార్తికేయన్‌ రచించారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ కామెడీ- యాక్షన్‌ థ్రిల్లర్‌ ఏప్రిల్‌ 14న విడుదలకానుంది.

ఇదీ చూడండి: వాలంటైన్స్ డే స్పెషల్.. బాలయ్య ప్రేమ పాఠాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.