ETV Bharat / sitara

వెంకటేశ్ 'నారప్ప' వచ్చేది అప్పుడే..! - అసురన్​

తమిళంలో ఘనవిజయం సాధించిన 'అసురన్​'కు రీమేక్​గా తెలుగులో 'నారప్ప' చిత్రాన్ని నిర్మిస్తోంది సురేశ్​ ప్రొడక్షన్స్​. వెంకటేశ్​ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా వేసవిలో విడుదలవుతుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Venkatesh's Narappa movie will be released in summer
వేసవిలో 'నారప్ప' సినిమా విడుదల?
author img

By

Published : Jan 27, 2020, 5:03 PM IST

Updated : Feb 28, 2020, 4:03 AM IST

ఫస్ట్‌లుక్‌తోనే 'నారప్ప' సినిమాపై భారీ అంచనాలు పెంచింది చిత్రబృందం. తమిళంలో విజయవంతమైన 'అసురన్‌'కి రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైన ఈ మూవీ విడుదల తేదీపై టాలీవుడ్‌లో ప్రచారం ఊపందుకుంది.

Venkatesh's Narappa movie will be released in summer
నారప్ప సినిమాలో వెంకటేశ్​

షూటింగ్ మొదలుపెట్టక ముందే వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపింది చిత్రబృందం. అయితే అది ఏ రోజో ప్రకటించలేదు. కానీ, కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న 'నారప్ప' ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని చిత్రసీమలో వినిపిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి మే 1న విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు జరుపుతున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. కలైపులి ఎస్‌.థాను, దగ్గుబాటి సురేష్‌ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో వెంకీ సరసన ప్రియమణి నటిస్తోంది.

ఇదీ చూడండి.. ఉదయాన్నే పొలం పనికి వెళ్తున్న శర్వానంద్!

ZCZC
PRI ESPL NAT NRG
.NOIDA DES13
NCR-CHANDEL-KILLER-ARREST
Gaurav Chandel case: Key suspect held in Hapur, main accused yet to be nabbed
         Hapur/Noida, Jan 27 (PTI) A Mirchi gang member allegedly involved in the robbing and murder of Greater Noida resident Gaurav Chandel has been arrested in Hapur district 20 days after the sensational crime, officials said on Monday.
         Accused Umesh Singh alias Umesh Pandit was also shot at by the police in his legs when he allegedly tried to flee from their custody after snatching a policeman's service weapon, the officials said.
         "Umesh was held late on Sunday night while he was ferrying the wife and a two-month baby of Mirchi gang leader and main accused Ashu Jaat on a motorcycle. They were held near Dehra Jhaal along the NTPC road in Dhaulana area following a tip off," the Hapur police said.
         The accused has confessed to his involvement in looting Chandel's SUV, a Kia Seltos, on the night of January 6 while he was returning home from work in Gurgaon, the police said.
         A firearm and some ammunition were seized from his possession, while Ashu's wife was also taken into custody, the police said.
         "After his arrest, Pandit was leading the police to recover Chandel's stolen belongings but midway asked the policemen to get down from the vehicle and started walking. He then suddenly snatched the pistol of a sub-inspector and opened fire in an attempt to flee. He was injured in retaliatory police firing," according to a statement issued by the Hapur police.
         Chandel's body was recovered along a service road between Parthala Chowk and Hindon Vihar in Greater Noida (West) at around 4 am on January 7.
         The police suspected it was a loot and murder case asChandel's car, his mobile phone and other belongings including a laptop, were missing.
         His death had led to massive outrage among citizens over the law and order situation and policing in Gautam Buddh Nagar and especially in Greater Noida (West), also known as Noida Extension.
          The incident had also led to the Bahujan Samaj Party and the Congress criticising the Bharatiya Janata Party over the law and order situation.
         On January 10, the SHO along with three sub-inspectors of Bisrakh police station were suspended for dereliction of duty and lax approach towards work. PTI KIS
RDM
RDM
01271456
NNNN
Last Updated : Feb 28, 2020, 4:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.