మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా చేసుకున్న కొవిడ్ పరీక్షల్లో తనకు నెగిటివ్ వచ్చిందని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు.
- — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) January 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) January 7, 2021
">— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) January 7, 2021
"నెగిటివ్ అని రిపోర్టు వస్తే ఇంత సంతోషంగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. అవును. నాకు కొవిడ్ నెగిటివ్. మీ ప్రేమ, ప్రార్థనలకు ధన్యవాదాలు."
-వరుణ్ తేజ్, నటుడు
ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్య కథతో తీస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు వరుణ్. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకుడు.