ETV Bharat / sitara

'కళంక్ చిత్రాన్ని పుస్తకం ఆధారంగా తీయలేదు' - కళంక్

'కళంక్' సినిమాకు వ్యతిరేకంగా వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పాడు నటుడు వరుణ్ ధావన్. అలాగే బాలీవుడ్​ హర్రర్​ చిత్రం 'స్త్రీ' సీక్వెల్​లోనూ నటించట్లేదని వదంతులకు చెక్ పెట్టాడీ బాలీవుడ్ హీరో.

వరుణ్ ధావన్
author img

By

Published : Apr 5, 2019, 8:00 PM IST

బాలీవుడ్​లో కరణ్​జోహార్​ నిర్మిస్తున్న 'కళంక్' చిత్రంపై తప్పుడు వార్తలను ఖండించాడు హీరో వరుణ్ ధావన్. ఈ సినిమా ప్రముఖ రచయిత శౌనా సింగ్ బల్విన్ రాసిన 'వాట్ ది బాడీ రిమైన్స్​' పుస్తకం ఆధారంగా తెరకెక్కిందని పుకార్లు వస్తున్నాయి... వీటిలో వాస్తవం లేదని వరుణ్ ధావన్ తెలిపాడు.

"నేను ఆ పుస్తకం చదవలేదు. పుస్తకంలోని అంశాలు 'కళంక్' లో కలిశాయని అనుకోవడం లేదు. అది కూడా ప్రేమ కథే కావచ్చు.. సినిమా అంతకంటే విభిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులు ఒక్కసారి సినిమా చూస్తే వారికే అర్థమవుతుంది. కరణ్ దగ్గర చాలా రోజుల నుంచి ఈ కథ ఉంది. నాతో సినిమా తీయాలని అనుకున్నాడు." - వరుణ్ ధావన్, బాలీవుడ్ నటుడు

ఈ చిత్రంలో ఆలియా భట్.. రూప్ అనే పాత్ర చేస్తుండగా.. సోనాక్షి.. సత్య అనే పాత్రను పోషిస్తుంది. ఈ రెండు పేర్లు పుస్తకంలోని పాత్రల్లా ఉన్నాయని... ఫలితంగా.. దీని ఆధారంగానే 'కళంక్' చిత్రం తెరకెక్కుతుందంటూ వస్తున్న వార్తలు వస్తున్నాయి.

గతేడాది విజయవంతమైన 'స్త్రీ' సినిమాకు సీక్వెల్​ తెరకెక్కుతోంది. ఇందులో వరుణ్ నటిస్తున్నాడంటూ వస్తున్న వార్తలపై స్పందించాడీ హీరో. ఈ సినిమాలో తాను నటించట్లేదంటూ రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టాడు.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours.  All times in GMT.
FRIDAY 5 APRIL
1400
LONDON_ Carlos Acosta goes back to his roots and plays himself in the part dance drama, part autobiographical movie 'Yuli'
2100
NEW YORK_ Tony winner Ben Platt of 'Dear Evan Hansen' releases debut album
2230
NEW YORK_ Christiane Amanpour, Gigi Hadid, Taraji P. Henson, Bette Midler, and Kacey Musgraves among those honored at Variety's Power of Women lunch
NEW YORK_ Tony winner Ben Platt of 'Dear Evan Hansen' releases debut album
CELEBRITY EXTRA
VARIOUS_ Katharine MacPhee, Alice Eve, Jack McBrayer and Jon Cryer on when they became excited fans of famous people
PASADENA_ 'Les Miserables' stars Collins, Oyelowo, West admire writer Andrew Davies and imagine their lives at age 82
LOS ANGELES_ Justin Baldoni finds light in those with chronic illnesses
BROADCAST VIDEO ALREADY AVAILABLE:
LAS VEGAS_ Seth Rogen roasts CinemaCon awards while receiving one: 'This is not real'
NEW YORK_ Bruce Willis, Keegan-Michael Key, Danny Glover attend Jazz Foundation's 'Great Night in Harlem' honoring Harry Belafonte and Tony Bennett; talk legacy of MLK
NEW YORK_ At surprise visit to Apollo, Bernie Sanders honors Bennett, Belafonte, MLK; says racial inequities rising in US because president is a racist
LAS VEGAS_ At CinemaCon, 'Long Shot' stars Charlize Theron and Seth Rogen talk hard work -- and not politics
LAS VEGAS_ Jamie Lee Curtis pushes for apology from Joe Biden over Anita Hill while promoting 'Knives Out' at CinemaCon
LAS VEGAS_ At CinemaCon, Halle Berry and 'John Wick' director say the actress will return for fourth film in Keanu Reeves' action franchise
LAS VEGAS_ 'Hellboy' star David Harbour talks losing at poker in Vegas, and joining Marvel with 'Black Widow' movie
LAS VEGAS_ Jim Carrey says he had fun 'being over the top again' for new 'Sonic the Hedgehog' movie
LAS VEGAS_ Linda Hamilton says playing Sarah Conner is 'more rewarding now' in new 'Terminator: Dark Fate'
LAS VEGAS_ Taron Egerton says gay male intimacy scenes have 'been blown out of proportion' in 'Rocketman'
LAS VEGAS_ Eva Longoria said she hasn't spoken to Felicity Huffman since college scandal while promoting 'Dora' at CinemaCon
ARCHIVE_ City of Chicago says Jussie Smollett refuses to reimburse costs of investigating what authorities say was a staged racist, anti-gay attack
LOS ANGELES_ Suspect Eric Holder pleads not guilty to Nipsey Hussle murder
LONDON_ Prince Charles, Prince William and Prince Harry mingle with David Beckham, Asim Chaudhry, Aaron Ramsey, others at gala premiere of 'Our Planet'
ARCHIVE_ Amazon's Jeff Bezos and wife Mackenzie finalize divorce
NEW YORK_ New documentary shows rise and fall of 'NSYNC and Backstreet Boys producer Lou Pearlman
ARCHIVE_ Man suspected of killing Nipsey Hussle is charged with murder, two counts of attempted murder
NEW YORK_ Lance Bass commends Britney Spears taking health break, condemns Sultan of Brunei; says he'd record with NSYNC tomorrow if he could
LONDON_ The Prince of Wales, Duke of Cambridge and Duke of Sussex join Sir David Attenborough for world premiere of  'Our Planet'
ARCHIVE_ Fleetwood Mac is stepping in to replace the Rolling Stones at New Orleans Jazz Festival
ARCHIVE_ Beyonce announces a new footwear and apparel collaborative partnership with Adidas, will also re-launch Ivy Park line
LONDON_ Duke of Sussex given baby clothes at Lord Mayor's Big Curry Lunch
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.