ETV Bharat / sitara

వీరప్పన్, ప్రియాంకతో వర్మ నయా "చిత్రం" - మెట్​గాలా ప్రియాంక

న్యూయర్క్​లో ఇటీవల జరిగిన మెట్​గాలా ఈవెంట్​లో బాలీవుడ్​ తార ప్రియాంక చోప్రా, భర్త నిక్​ జోనాస్​తో కలిసి సందడి చేసింది. ఆ వేడుకలో ఆమె హెయిర్​ స్టయిల్​​ ప్రత్యేకాకర్షణగా నిలిచింది. అయితే దీనిపై సంచలన దర్శకుడు వర్మ కామెంట్​ చేశారు.

ప్రియాంక హెయిర్​ స్టయిల్​పై వర్మ కామెంట్​
author img

By

Published : May 8, 2019, 1:30 PM IST

మెట్‌గాలా ఈవెంట్‌లో ప్రియాంక హెయిర్​ స్టయిల్​ ప్రస్తుతం నెట్టింట హాట్​ టాపిక్​గా మారింది. నెటిజన్లు విపరీతంగా మీమ్స్​తో ట్రోల్​​ చేస్తున్నారు. వీరికి టాలీవుడ్​ దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ తోడయ్యారు. ఆమె పిచ్చుక గూడు లాంటి హెయిర్ స్టయిల్​.... వీరప్పన్​ మీసాన్ని పోలి ఉందని ట్వీట్​ చేశారు. వీర‌ప్ప‌న్ మీసం కింద ప్రియాంక జుట్టును సెట్ చేసి ఆ ఫోటోను ట్విట్ట‌ర్​లో షేర్ చేశారు.

" ఎంతో పాపుల‌ర్ అయిన ఆ మీసం కింద ఈ హెయిర్ స్టయిల్​ స‌రిగ్గా స‌రిపోయింది. వీర‌ప్ప‌న్ మీసం పోలినట్లు ప్రియాంక హెయిర్‌ను సెట్ చేసిన ఆ హెయిర్ స్టయిలిస్ట్​కు వ్య‌క్తిగ‌తంగా సెల్యూట్ చేస్తున్నాను. ఐ ల‌వ్ ఇట్. ఆ హెయిర్ స్టయిల్​ నాకు ఎందుకు న‌చ్చిందో త‌ర్వాత చెప్తా "
-- రామ్​ గోపాల్​ వర్మ, దర్శకుడు

varma comments on priyanka hair
వర్మ ట్వీట్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Yankee Stadium, Bronx, New York, USA. 7th May 2019.
1. 00:00 Exterior of stadium
2. 00:08 Close up of Masahiro Tanaka
Top of the 1st inning:
3. 00:15 Tanaka strikes out Dee Gordon
4. 00:35 Tanaka strikes out Edwin Encarnacion to end the half of the inning
Top of the 2nd inning:
5. 00:45 Ryon Healy sacrifice fly for Mariners and 1-0 edge
Bottom of the 3rd inning:
6. 01:06 Brett Gardner grounds out, run scores for Yankees to level 1-1
Top of the 6th inning:
7. 01:22 Edwin Encarnacion home run for Mariners and 2-1
Top of the 7th inning:
8. 01:42 Infield covered for rain delay
Top of the 8th inning:
9. 01:52 Domingo Santana single for Mariners and 3-1
10. 02:13 Jay Bruce double for Mariners and 4-1
Bottom of the 8th inning:
11. 02:30 Wild pitch by Mariners' Brandon Brennan, run scores for Yankees to trail 4-2
Bottom of the 9th inning:
12. 02:49 Gio Urshela long home run for Yankees to level 2-2
13. 03:20 DJ LeMahieu singles in game-winning run, 5-4
SCORE: New York Yankees 5, Seattle Mariners 4
SOURCE: MLB
DURATION: 03:53
STORYLINE:
Cameron Maybin narrowly beat right fielder Jay Bruce's throw home on DJ LeMahieu's game-ending, ninth-inning hit, lifting the New York Yankees over the Seattle Mariners 5-4 on a soggy Tuesday night.
LeMahieu drove a single to right off Roenis Elias, and Maybin charged in from second and slid feet-first around a tag from catcher Omar Narvaez. Plate umpire Dana DeMuth's safe call was upheld on replay review.
Gio Urshela hit a tying two-run homer three batters earlier, a shot to center off Anthony Swarzak (2-2).
Yankees starting pitcher Masahiro Tanaka allowed two runs, five hits and two walks over 6 1/3 innings.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.