ETV Bharat / sitara

కనిపించని 'దిశ'.. ఆమెకు ఏమైంది? - actress digangana

సస్పెన్స్ కథతో తెరకెక్కుతున్న 'వలయం' ట్రైలర్​ ఆసక్తి రేపుతోంది. ఈ నెల 21న రానుందీ చిత్రం. ప్రధాన పాత్రల్లో లక్ష్, దిగంగన నటిస్తున్నారు.

కనిపించని 'దిశ'.. ఆమెకు ఏమైంది?
వలయం సినిమా ట్రైలర్
author img

By

Published : Feb 9, 2020, 6:39 PM IST

Updated : Feb 29, 2020, 6:55 PM IST

క్రైమ్ థ్రిల్లర్​ సినిమాలకు ప్రేక్షకుల్లో ఆదరణ ఎక్కువ. కథ నచ్చాలే గాని అది చిన్న చిత్రమా, పెద్ద చిత్రమా అని చూడరు. ఇటీవలే 'దిశ' సంఘటన జరిగింది. ఈ పేరునే తమ హీరోయిన్​కు పెట్టి తీస్తున్న సినిమా 'వలయం'. ట్రైలర్​ను హీరో అడివి శేష్ ఈరోజు(ఆదివారం) విడుదల చేశాడు. ఆద్యంతం ఆసక్తిగా ఉంటూ అంచనాల్ని పెంచుతుంది.

ఈ చిత్రంతో లక్ష్ చదవలవాడ హీరోగా పరిచయమవుతున్నాడు. దిగంగన సూర్యవంశీ హీరోయిన్​గా నటిస్తోంది. రమేశ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నాడు. శేఖర్ చంద్ర సంగీతమందించాడు. పద్మావతి చదవలవాడ నిర్మించారు. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ZCZC
PRI SRG
.PONDY SRG1
PD-AGRICULTURAL ZONE-MINISTER
Pondy welcomes announcement of 'protected agricultural zone'
Puducherry Feb 9 (PTI): Agriculture Minister of
Puducherry R Kamalakannan on Sunday said the announcement by
Tamil Nadu Chief Minister K Palaniswami that thedistricts in
the delta region in the state would be designated as
'protected agricultural zone' should be followed up with
measures to practically implement the announcement.
Kamalakannan told PTI over phone that the announcement
should see practical steps and "we will welcome the measure."
         The Minister, basically an agriculturist, hails from
Tirunallar in Karaikal region, an enclave of Puducherry, which
also comes under the ambit of delta district of neighbouring
Nagapattinam.
          Recently, there was a strong objection from the
Puducherry Chief Minister V Narayanasamy and also the
Agriculture Minister to the move of the Centre to let drilling
operations for hydro carbon in the delta district of Karaikal
and also in Bahoor zone in Puducherry.
          Narayanasamy had also said in no uncertain terms that
the territorial administration would never permit exploration
of farmland anywhere in the Puducherry and Karaikal regions
for hydro carbon deposits. PTI COR
NVG
NVG
02091752
NNNN
Last Updated : Feb 29, 2020, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.