మెగాహీరో వైష్ణవ్ తేజ్ పరిచయ చిత్రం 'ఉప్పెన' ట్రైలర్ను గురువారం విడుదల చేశారు. జూ.ఎన్టీఆర్ దీనిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ రొమాంటిక్ సినిమాతోనే కృతిశెట్టి హీరోయిన్గా అరంగేట్రం చేస్తోంది.
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించగా, బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 12న థియేటర్లలో సినిమా విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: