ETV Bharat / sitara

'పాగల్​' టీజర్​.. ఆకాశ్ పూరీ కొత్త సినిమా

author img

By

Published : Feb 18, 2021, 11:33 AM IST

Updated : Feb 18, 2021, 1:35 PM IST

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో పాగల్ టీజర్, చోర్​బజార్ లాంచ్ ఈవెంట్, అర్జున్​దాస్ కొత్త చిత్రాల సంగతులు ఉన్నాయి.

updates of PAAGAL teaser, CHOR BAZAAR launch, ARJUN DAS NEW MOVIE
'పాగల్​' టీజర్​.. ఆకాశ్ పూరీ కొత్త సినిమా

*విశ్వక్​సేన్ 'పాగల్' సినిమా టీజర్ విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకుంటూ అంచనాల్ని పెంచుతోంది. సిమ్రన్ చౌదరి, సలోని మిశ్రా హీరోయిన్లు. నరేశ్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఏప్రిల్ 30న థియేటర్లలో సినిమా రిలీజ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*ఆకాశ్ పూరీ మరో చిత్రానికి అంగీకారం తెలిపారు. 'చోర్​బజార్' టైటిల్​తో తీస్తున్న ఈ సినిమా.. గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. 'జార్జ్​రెడ్డి' ఫేమ్ జీవన్​రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

aakash puri CHOR BAZAAR
చోర్ బజార్​ ప్రారంభ కార్యక్రమంలో ఆకాశ్ పూరీ
CHOR BAZAAR movie launch
చోర్​బజార్ చిత్ర ప్రారంభోత్సవం

*తమిళ నటుడు అర్జున్​దాస్ ప్రధాన పాత్రలో, వసంత బాలన్ దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభమైంది. గురువారం పూజా కార్యక్రమం నిర్వహించారు.

ఇది చదవండి: ఆ హీరోల దారిలోనే రామ్​.. లింగుస్వామితో కలిసి

Last Updated : Feb 18, 2021, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.