ETV Bharat / sitara

సోషల్ మీడియాలో రూమర్స్.. బాలయ్య ఫైర్ - సోషల్​ మీడియా రూమర్స్​పై బాలయ్య

Unstoppable With NBK: సోషల్​ మీడియాలో ఇష్టమొచ్చినట్లు రాతలు రాసే వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. ఆహా వేదికగా ప్రసారమవుతున్న 'అన్​స్టాపబుల్​ విత్ ఎన్​బీకే' కార్యక్రమంలో భాగంగా పలు వ్యాఖ్యలు చేశారు.

balayya
బాలయ్య
author img

By

Published : Jan 5, 2022, 3:20 PM IST

Unstoppable With NBK: రూమర్స్​కు సోషల్ మీడియా కేరాఫ్ అడ్రస్​గా మారింది​. ఎవరుపడితే వారు సామాజిక మాధ్యమాల్లో ఇష్టమొచ్చిన రాతలు రాయడం ఫ్యాషన్​ అయిపోతుంది. తాజాగా ఈ విషయమై స్పందించారు నటసింహం నందమూరి బాలకృష్ణ. పేరు లేకుండా, సరైన అడ్రస్​ ఇవ్వకుండా ఇలా రూమర్స్​ క్రియేట్ చేసేవారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.

'ఆహా' వేదికగా ప్రసారమవుతున్న 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' కార్యక్రమంలో భాగంగా రూమర్స్​ చేసే వారిపై కీలక వ్యాఖ్యలు చేశారు బాలయ్య. "రవితేజకు, బాలకృష్ణకు పడదు. చిరంజీవి, బాలకృష్ణ ఫోన్​లో మాట్లాడుకోరు. నా హీరో తోపు .. నీ హీరో సోపు" ఇలాంటి మాటలేంటి అని అన్నారు. "లెఫ్ట్​ హ్యాండ్ కూడా రెడీ అయింది.. దొరికితే దవడ పగిలిపోద్ది" అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే.. ఈ ఊరు, పేరు చెప్పుకోలేని, ధైర్యంలేని వెధవల్ని క్షమించి వదిలేయాలని కూడా అన్నారు బాలయ్య. మనపై వచ్చే విమర్శలను ప్రేమించినప్పుడే మనం అన్​స్టాపబుల్ అవుతామని పేర్కొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:

బాలకృష్ణ సినిమాలో మరో స్టార్.. సంక్రాంతి రేసులో మరో చిత్రం

'పుష్ప' ఓటీటీ రిలీజ్.. అమెజాన్ ప్రైమ్​లో అప్పటినుంచే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.