ETV Bharat / sitara

నాగ్ కోసం చిరు.. మెగాహీరో కోసం పూరీ

author img

By

Published : Mar 11, 2021, 10:24 PM IST

కొత్త సినిమాల ట్రైలర్​లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వైల్డ్​డాగ్, ఈ కథలో పాత్రలు కల్పితం ప్రచార చిత్రాలు శుక్రవారం విడుదల కానున్నాయి.

trailers of wild dog, ee kathalo paathralu kalpitam
నాగ్ కోసం చిరు.. మెగాహీరో కోసం పూరీ

*కింగ్ నాగార్జున కోసం మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. నాగ్ నటించిన 'వైల్డ్​డాగ్' ట్రైలర్​ను శుక్రవారం(ఫిబ్రవరి 12) సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 2 థియేటర్లలోకి రానుందీ చిత్రం. ఇందులో నాగ్​, ఎన్​ఐఏ అధికారి విజయ్ వర్మగా నటించారు.

trailers of wild dog
చిరంజీవి చేతుల మీదుగా వైల్డ్​డాగ్ ట్రైలర్ విడుదల
trailers of wild dog
వైల్డ్​డాగ్​ సినిమా పోస్టర్

*మెగాహీరో పవన్​తేజ్ పరిచయం చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం' ట్రైలర్​ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రిలీజ్ చేయనున్నారు. సాయంత్రం 7:05 గంటలకు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. మేఘన హీరోయిన్​గా నటించింది. అభిరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ee kathalo paathralu kalpitam trailer
పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా ట్రైలర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.