ETV Bharat / sitara

కరోనా క్రైసిస్ ఛారిటీకి టాలీవుడ్ ప్రముఖుల విరాళాలు - tollywood news

megasatr chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి
author img

By

Published : Mar 29, 2020, 11:11 AM IST

Updated : Mar 29, 2020, 6:48 PM IST

18:45 March 29

రూ.2 లక్షలు ఇచ్చిన హాస్యనటుడు వెన్నెల కిశోర్

టాలీవుడ్​లోని దినసరి వేతన కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి హాస్య నటుడు వెన్నెల కిశోర్.. రూ.2 లక్షలు ఇచ్చాడు. 

15:37 March 29

రూ.లక్ష ఇచ్చిన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్

  • కరోనా మహమ్మారి వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెలుగు సినీ పరిశ్రమ కార్మికుల తరపున సినీ పెద్దలు ముందుకొచ్చి #CoronaCrisisCharity ద్వారా అందిస్తున్న సాయానికి నా పాదాభివందనం.
    నా తరపున ఒక లక్ష రూపాయలు వారికి అందజేస్తాను 🙏

    త్వరలోనే ఈ మహమ్మారి నుంచి బయటపడాలని ప్రార్ధిస్తున్నాను

    — Sampoornesh Babu (@sampoornesh) March 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరోనా మహమ్మారి వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెలుగు సినీ పరిశ్రమ కార్మికుల కోసం రూ.లక్ష రూపాయల అందజేయనున్నాడు టాలీవుడ్​ నటుడు సంపూర్ణేష్ బాబు. త్వరలో దీని నుంచి బయటపడాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చాడు.

15:36 March 29

రూ.20 లక్షలు ఇచ్చిన రవితేజ

  • The purpose of taking is never complete till the aspect of giving comes in. It’s not a measurement of the pain but just a contribution to the needs of the cineworkers. An amount of 20Lakhs will be added to the #CCC account on my behalf.#StaySafeStayHome

    — Ravi Teja (@RaviTeja_offl) March 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం మాస్​మాహారాజా రవితేజ.. రూ.20 లక్షలు ఇచ్చాడు. ఆ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా పంచుకున్నాడు.

15:33 March 29

మెగాహీరో సాయిధరమ్ తేజ్ విరాళం రూ.10 లక్షలు

  • #CoronaCrisisCharity - I thank Mega Star @KChiruTweets garu for taking a proactive step and setting up this charity. More power to the committee which is going to take care of this initiative.

    — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కరోనా క్రైసిస్ ఛారిటీ అద్భుతమైన ఆలోచన అని అన్నాడు హీరో సాయిధరమ్ తేజ్. దినసరి వేతన కార్మికుల కోసం తన వంతు సాయంగా రూ.10 లక్షలు ఇస్తున్నట్లు ట్వీట్ చేశాడు. ఈ ఆలోచనకు నాంది పలికిన మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు చెప్పాడు.

13:00 March 29

రూ.15 లక్షలు ఇచ్చిన హీరో శర్వానంద్

సినిమాల మేకింగ్ విషయంలో ఎంతో కష్టపడే దినసరి వేతన కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్​ ఛారిటికీ రూ.15 లక్షలు ఇస్తున్నట్లు ట్వీట్ చేశాడు హీరో శర్వానంద్. ఈ రోజే ట్విట్టర్​లో ఖాతా ప్రారంభించాడీ కథానాయకుడు.

11:15 March 29

హీరో విశ్వక్​షేన్ విరాళం రూ.5 లక్షలు

తన పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్​ ఖాతా తెరిచిన హీరో విశ్వక్​సేన్.. కరోనా క్రైసిస్​ ఛారిటీకి రూ.5 లక్షలు ఇస్తున్నట్లు చెప్పాడు. ఆ విషయాన్ని ట్వీట్ చేశాడు. ఇటీవలే 'హిట్'తో ప్రేక్షకులను అలరించిన ఇతడు.. ప్రస్తుతం 'పాగల్' అనే సినిమా చేస్తున్నాడు.

11:12 March 29

దిల్​రాజు-శిరీష్ రూ.10 లక్షల విరాళం

  • The #CoronaCrisisCharity initiative for the well being of daily wage workers who are affected during these testing times is a welcome move. It’s our responsibility to take care of our family. We would like to make a humble contribution & be part of this noble cause. @KChiruTweets pic.twitter.com/rGZ492W0jv

    — Sri Venkateswara Creations (@SVC_official) March 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టాలీవుడ్​లోని వేతన కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి విరాళంగా రూ.10 లక్షలు ఇచ్చారు నిర్మాతలు దిల్​రాజు-శిరీష్. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు.

10:59 March 29

రూ.20 లక్షలు ఇచ్చిన వరుణ్​తేజ్

కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్​ వేతన కార్మికుల కోసం హీరో వరుణ్​తేజ్ రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాడు. ఆ మొత్తాన్ని కరోనా క్రైసిస్ ఛారిటీకి ఇవ్వనున్నట్లు చెప్పాడు.

Last Updated : Mar 29, 2020, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.