గౌతమ్ మీనన్ - ధనుష్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'తూటా'. ఇటీవలే ఈ సినిమాలో మరువాలి కాలాన్నే అని సాగే గీతాన్ని విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పటికే శ్రోతల్ని అలరిస్తున్న ఈ సాంగ్‌ను... టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మెచ్చుకున్నాడు. పాట వినసొంపుగా ఉందని ట్వీట్ చేశాడు.
-
...@menongautham @sidsriram @dhanushkraja
— Vijay Deverakonda (@TheDeverakonda) September 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Darbuka Siva
Now in Telugu.
On loop, bliss to the ears ❤https://t.co/MjtrAmhcJ9
">...@menongautham @sidsriram @dhanushkraja
— Vijay Deverakonda (@TheDeverakonda) September 3, 2019
Darbuka Siva
Now in Telugu.
On loop, bliss to the ears ❤https://t.co/MjtrAmhcJ9...@menongautham @sidsriram @dhanushkraja
— Vijay Deverakonda (@TheDeverakonda) September 3, 2019
Darbuka Siva
Now in Telugu.
On loop, bliss to the ears ❤https://t.co/MjtrAmhcJ9
దర్బుక శివ సంగీత సమకూర్చిన ఈ గీతాన్ని.. సిద్ శ్రీరామ్ ఆలపించాడు. అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించాడు. 'మరువాలి కాలాన్నే.. మరువాలి లోకాల్ని' అని సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది చదవండి: బాలీవుడ్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ రికార్డు!