ETV Bharat / sitara

ట్విట్టర్​లో ట్రెండ్ సెట్​ చేస్తున్న స్టార్స్ వీళ్లే - hansika

లాక్​డౌన్​తో సుదీర్ఘ విరామం లభించడం వల్ల సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు పలువురు సెలబ్రిటీలు. సాంకేతికతను ఉపయోగించుకోవడంలో దక్షిణాది స్టార్స్​ను బాలీవుడ్​ తారలను అధిగమిస్తున్నారు. అలాంటి వారి వివరాలు మీకోసం

These Southern Stars have Highest Follwers on Twitter
ట్విట్టర్​లో ట్రెండింగ్​ అవుతున్న స్టార్లు వీరే!
author img

By

Published : Jun 3, 2020, 8:50 PM IST

ట్విట్టర్​లో గత కొంతకాలంగా అభిమానులతో టచ్​లో ఉంటూ, తాము చేస్తున్న సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటున్నారు పలువురు సినీప్రముఖులు. సామాజిక మాధ్యమాల్లో తక్కువ సమయం గడుపుతున్నప్పటికీ బాలీవుడ్​ స్టార్స్​ కంటే ఎక్కువ ట్రెండింగ్​లో నిలుస్తున్నారు. ఈ లాక్​డౌన్​తో చాలా విరామం లభించడం వల్ల నెటిజన్ల ప్రశ్నలకు తీరిగ్గా సమాధానమిస్తున్నారు. హీరోయిన్లతో పోల్చుకుంటే హీరోలూ తరచుగా అభిమానులకు చేరువయ్యేలా సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. అలాంటి అత్యధిక ఫాలోవర్స్​ కలిగిన దక్షిణాది నటీనటులు ఎవరెవరో చెప్పేదే ఈ కథనం.

1. మహేశ్​ బాబు: 9.7 మిలియన్ల​ ఫాలోవర్లు

These Southern Stars have Highest Follwers on Twitter
మహేశ్​ బాబు

2. ధనుష్: 9.1 మిలియన్ల ఫాలోవర్స్

ధనుష్

3. సమంత: 8 మిలియన్ల​ ఫాలోవర్లు

సమంత

4. శ్రుతి హాసన్: 7.6 మిలియన్ల​ ఫాలోవర్లు

శ్రుతి హాసన్

5. కమల్ హాసన్: 6 మిలియన్ల ఫాలోవర్లు

కమల్ హాసన్

6. మోహన్ లాల్: 6 మిలియన్ల​ ఫాలోవర్లు

మోహన్ లాల్

7. నాగార్జున: 5.9 మిలియన్ల​ ఫాలోవర్లు

నాగార్జున

8. రానా: 5.9 మిలియన్ల​ ఫాలోవర్లు

రానా

9. రజినీకాంత్: 5.7 మిలియన్ల​ ఫాలోవర్లు

రజినీకాంత్

10. సూర్య: 5.6 మిలియన్ల​ ఫాలోవర్లు

సూర్య

11. త్రిష: 5.2 మిలియన్ల​ ఫాలోవర్లు

త్రిష

12. హన్సిక: 4. మిలియన్ల ఫాలోవర్లు

హన్సిక

13. తమన్నా: 4.5 మిలియన్ల​ ఫాలోవర్లు

తమన్నా

ఇదీ చూడండి... 'బుట్టబొమ్మ' పాటకు ఆ చిన్నారి ఫిదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.