ETV Bharat / sitara

రజనీ పారితోషికంపై 'దర్బార్​' ఎఫెక్ట్​! - రజనీకాంత్ పారితోషికం

సూపర్​స్టార్​ రజనీకాంత్​ పారితోషికంపై 'దర్బార్​' ప్రభావం పడిందని సమాచారం. సూపర్​స్టార్ తాజా సినిమా పారితోషికాన్ని ఆ చిత్ర బృందం తగ్గించారనే వార్తలు వైరల్​ అవుతున్నాయి.

Thalaivar 168: Rajinikanth remuneration slashed post Darbar's lukewarm box office performance
రజనీ పారితోషికంపై 'దర్బార్​' ప్రభావం
author img

By

Published : Feb 11, 2020, 5:21 AM IST

Updated : Feb 29, 2020, 10:37 PM IST

సూపర్​స్టార్​ రజనీకాంత్​ 'దర్బార్​'.. బాక్సాఫీసు దగ్గర అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న రజనీ అభిమానులనూ నిరాశ పరిచింది. తాజాగా దీని ప్రభావం సూపర్​స్టార్​ పారితోషికంపై పడిందని తెలుస్తోంది. ​ప్రస్తుతం సూపర్​స్టార్​ హీరోగా తెరకెక్కుతోన్న 'తలైవార్​ 168' చిత్ర బృందం రజనీ పారితోషికంపై కోత పెట్టిందనే వార్తలు వైరల్​ అవుతున్నాయి.

'దర్బార్​' చిత్రానికి ఏఆర్​ మురుగదాస్ దర్శకత్వం వహించాడు. రజనీకాంత్​ 'పేట' చిత్రం నిరాశ పరచగా ఆ లోటును 'దర్బార్​'తో పూడ్చాలని భావించి భారీ చిత్రంగా తెరకెక్కించారు. కానీ దర్బార్​కు కూడా అనుకున్న రీతిలో ఆదరణ లభించలేదు.

ప్రస్తుతం రజనీ హీరోగా తెరకెక్కుతోన్న 'తలైవార్​ 168' చిత్రం హైదరాబాద్​లో షూటింగ్​ జరుపుకుంటోంది. శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఖుష్బూ, మీనా హీరోయిన్లు. కీర్తి సురేశ్ రజనీ కూతురిగా కనిపించనుంది. సన్​పిక్చర్స్​ సంస్థ నిర్మిస్తోంది. ​

ఇదీ చదవండి: 'ఆస్కార్' అవార్డుల ఈవెంట్​లో తారల తళుకుబెళుకులు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Iran, Middle East and North Africa. Max use 2 minutes per match and 5 minutes per day of competition. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Franso Hariri Stadium, Erbil, Iraq - 10th February 2020
Al Shorta (green) vs Esteghlal (blue)
First Half
1. 00:00 Teams walk out
2. 00:07 Esteghlal coach Farhad Majidi
3. 00:12 GOAL; Milad Zakipour (#3) shot, Husam Kadhim Al-Shuwaili (#22) scores an own goal in the 24th min, Esteghlal 1-0
4. 00:39 Replay of Al Shuwaili own goal
Second Half
5. 00:46 PENALTY KICK; Ali Yousif Hashim (#28) fouled
6. 01:02 Replay of foul
7. 01:08 GOAL; Ali Faez Atiyah (#6) scores in the 48th min for Al Shorta, 1-1
8. 01:28 Replay of Ali Faez Atiyah goal
9. 01:34 CHANCE; Milad Zakipour (#3) shot saved
SOURCE: Lagardere Sports
DURATION: 01:48
STORYLINE: Al Shorta of Iraq, playing in AFC Champions League for the first time after 2005, opened their campaign with a creditable one-all (1-1) draw against Esteghlal of Iran in a Group A match in Erbil, Iraq on Monday.
An own goal by Husam Kadhim Al-Shuwaili gave the Iranian club the lead in the first half.
Al Shorta were awarded a penalty kick early in the second half and Ali Faez Atiyah converted from the spot to level the scores.
Last Updated : Feb 29, 2020, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.