ETV Bharat / sitara

లాయర్ తెనాలి రామకృష్ణ.. బంపర్ ఆఫర్

సందీప్ కిషన్ లాయర్​గా నటిస్తోన్న 'తెనాలి రామకృష్ణ బీఏ.బీఎల్' ట్రైలర్​ హాస్యభరితంగా ఉంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ నెల 15న విడుదల కానుందీ చిత్రం.

తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ ట్రైలర్
author img

By

Published : Nov 9, 2019, 8:45 PM IST

కేసు గెలిస్తే యాభై శాతం డబ్బులు వెనక్కి... ఓడిపోతే వంద శాతం డబ్బులు తీసుకోండి... కానీ కేసులు మాత్రం ఇవ్వండని అడుగుతున్నాడు హీరో సందీప్‌ కిషన్‌. మరి కేసులు ఇస్తే గెలుస్తాడో లేదో తెలియదు కానీ 'తెనాలి రామకృష్ణ' సినిమాకు వెళ్తే మాత్రం వంద శాతం హాస్యం పంచుతానంటున్నాడు. శనివారం ఈ చిత్ర ట్రైలర్​ను విడుదల చేశారు.

'పేద ప్రజలకు ఇళ్లు పట్టాలు ఫ్రీగా ఇచ్చినట్టు.. దీనికి ఎవరో లాయర్ పట్టా ఫ్రీగా ఇచ్చినట్టున్నారు', 'డ్రైవింగ్ రానోడికి బండి.. వాదించడం రానోడికి కేసు ఇవ్వడం కరెక్ట్ కాదయ్యా', 'సివిల్ కేసులను కాంప్రమైజ్​ చేయొచ్చు కానీ క్రిమినల్ కేసులను కావు' వంటి డైలాగ్​లు సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి.

యాక్షన్‌ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో హన్సిక హీరోయిన్. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. సాయి కార్తీక్ సంగీతమందించాడు. జి.నాగేశ్వర్‌ రెడ్డి దర్శకుడు. ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: తొలిసారి హాకీ ప్లేయర్​గా సందీప్ కిషన్..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Paris - 9 November 2019
1. Various of French chocolatier Patrick Roger (in white T-shirt) smashing his chocolate wall
3. Various of Roger smashing wall and shaking hand with colleague on other side
4. Wide of wall falling
5. Various of Roger giving away pieces of chocolate wall to public
7. SOUNDBITE (French) Patrick Roger, French chocolatier:
"It's amazing, 200 kilos of chocolate gone in a few minutes. It's amazing to share the taste, the values and a certain wind of liberty as we all need it in these times. I even have goose bumps by speaking about it, it is beyond what I wanted to do."
8. Various of a little girl eating chocolate
10. SOUNDBITE (French) Cecile Reveret, former expat in East Germany:
"It is a magnificent idea, that is why I came, I have pieces of the wall now. I wasn't there for the fall in 1989 but I was with all my heart supporting the reunification and these East Germans that I had the chance to mix with and who had tears in their eyes sometimes when they mentioned the wall."
11. Roger giving away chocolate to children
12. Pan from people taking chocolate to Roger
13. SOUNDBITE (German) Elke Lorenz, visitor from Berlin:
"This is a really good idea. We heard about it in a children's news programme in Germany, in the evening they reported that a Parisian chocolatier is building a piece of the wall from chocolate, and that a really good idea. This is why we are here."
14. Various of the wall
17. SOUNDBITE (German) Elke Lorenz, visitor from Berlin:
"I'm happy. I still remember when the (Berlin) wall came down, I was 15 years old. And I remember everyone being excited and happy."
18. Various of crowd outside the shop
STORYLINE:
The Berlin Wall has fallen again, but this time it was made entirely from chocolate.
French chocolatier Patrick Roger built a chocolate wall in Paris to mark the 30th anniversary of the fall of the real wall.
On Saturday he knocked it down outside one of his shops, and handed out chunks of it to people who'd come to watch.
"It's amazing," Roger said as passersby enthusiastically ate up his creation. "200 kilos of chocolate gone in a few minutes."
Roger came up with the idea to try to unify European citizens during a time of increased divisions in the EU.  
"It's amazing to share the taste, the values and a certain wind of liberty as we all need it in these times," he said.  
Among the crowd watching the chocolate wall falling was Cecile Reveret, who spent several years working in East Germany during the Communist era.
"It is a magnificent idea," she said. "I have pieces of the wall now."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.