ETV Bharat / sitara

సందీప్​తో విజయ్ సేతుపతి ఫిక్స్.. 'మహాసముద్రం' రిలీజ్ డేట్ - santosh shoban the baker an the beauty web series

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో మైఖేల్, మహాసముద్రం, ద బేకర్ అండ్ ద బ్యూటి సిరీస్​తో పాటు నాగార్జున కొత్త చిత్రానికి సంబంధించిన విశేషాలు ఉన్నాయి.

telugu movie news
మూవీ న్యూస్
author img

By

Published : Aug 27, 2021, 2:11 PM IST

*యువ కథానాయకుడు సందీప్ కిషన్​ కూడా పాన్ ఇండియా ఎంట్రీకి సిద్ధమయ్యారు. అతడు హీరోగా 'మైఖేల్' సినిమాను శుక్రవారం ప్రకటించారు. చేతులకు సంకెళ్లు వేసి ఉన్న ఓ లుక్​ను కూడా విడుదల చేశారు. స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషిస్తున్నారు. రంజిత్ జేయ్​కోడి దర్శకుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానున్నట్లు వెల్లడించారు.

.
.

*కింగ్ నాగార్జున కొత్త సినిమా అప్డేట్ మరో రెండు రోజుల్లో రానుంది. ఈ విషయాన్నే చెబుతూ, ప్రీ లుక్​ పోస్టర్​ను విడుదల చేశారు. పొడవైన కత్తి పట్టుకుని నిల్చున్న నాగ్ లుక్​ ఆసక్తి రేపుతోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో కాజల్ హీరోయిన్.

.
.

*సిద్ధార్థ్, శర్వానంద్ మల్టీస్టారర్ 'మహాసముద్రం' విడుదల తేదీని ఖరారు చేసుకుంది. ఈ ఏడాది అక్టోబరు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి చిత్రాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అదితీ రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు.

*వరుస చిత్రాలు చేస్తున్న సంతోష్ శోభన్ తొలి వెబ్ సిరీస్ 'ద బేకర్ అండ్ ద బ్యూటీ'. టీనా శిల్పరాజ్ కథానాయిక. ఆహా ఓటీటీ వేదికగా సెప్టెంబరు 10 నుంచి ప్రసారం కానుంది. బేకరీలో పనిచేసే కుర్రాడికి, ఓ సినీ నటికి మధ్య జరిగే కథే ఈ సిరీస్.

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.