ETV Bharat / sitara

మన హీరోలకు 17 సెంటిమెంట్ నెంబర్​..! - ntr

పవన్​కల్యాణ్, మహేశ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్​, నాగచైతన్య, రామ్ తాము చేసిన 17వ చిత్రాలు అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. కలిసి రాదనుకుంటున్న ఈ సంఖ్యను అదృష్ట సంఖ్యగా మార్చుకున్నారు.

హీరోలు
author img

By

Published : Jul 27, 2019, 6:45 AM IST

పదిహేడు.. చాలా మంది ఈ నెంబర్ దురదృష్టానికి చిహ్నమని నమ్ముతారు. అయితే తెలుగు హీరోల్లో ఎక్కువ మందికి ఈ నెంబర్ బాగా కలిసొచ్చింది. ఎలాగంటే వీరు తీసిన సినిమాల్లో 17వ చిత్రం మాత్రం సూపర్ డూపర్ హిట్ అందుకుంది. పవన్ కల్యాణ్ మొదలుకుని ఇస్మార్ట్​ శంకర్​తో హిట్​ అందుకున్న రామ్​ వరకు ఈ జాబితాలో ఉన్నారు. మరి ఎవరెవరు ఈ కోవలో ఉన్నారో ఓ లుక్కేద్దామా!

పవన్​కల్యాణ్​.. గబ్బర్​సింగ్​

అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాతో చిత్రసీమలో అడుగుపెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్​కు ఆరంభంలో వరుసగా హిట్లు పలకరించాయి. అనంతరం పదేళ్ల వరకు సరైన విజయం లేక డీలాపడ్డాడు. ఇలాంటి తరుణంలో గబ్బర్​సింగ్ లాంటి విజయం అందుకుని ఫామ్​లోకి వచ్చాడు పవర్ స్టార్. అన్నట్టు ఈ చిత్రం పవన్​కల్యాణ్​కు 17వ చిత్రం కావడం విశేషం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మహేశ్​బాబు వసూళ్ల బిజినెస్​..

మహేశ్ కెరీర్​లో గుర్తుండిపోయే సినిమాల్లో ఒకటి బిజినెస్​మ్యాన్​. దూకుడు విజయం తర్వాత చేసిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించి ప్రేక్షకులను అలరించింది. సంభాషణలు, మహేశ్ నటనతో సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. రాజకుమారుడితో హీరోగా అరంగేట్రం చేసిన ప్రిన్స్​కు బిజినెస్ మ్యాన్ 17వ చిత్రం.

తారకరాముడి అదుర్స్​..

చిత్రసీమలో వచ్చిన కొద్ది కాలంలోనే స్టార్​ హీరో హోదా పొంది తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి, యమదొంగ లాంటి విజయాలు అందుకున్నాడు. తర్వాత కొన్ని పరాజయాలు పలకరించినా అదుర్స్​ చిత్రంలో ద్విపాత్రభినయంతో మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు. అప్పటి వరకు ఏ స్టార్​ హీరో చేయని పాత్రలో మెరిశాడు తారక్. తన కామెడీ టైమింగ్​తో సినిమా బంపర్ హిట్టైంది.

సాహోరే బాహుబలి...

ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రభాస్ వర్షం, ఛత్రపతి చిత్రాలతో స్టార్ హీరోగా మారాడు. అనంతరం బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్​ఫెక్ట్​, మిర్చి లాంటి విజయాలను అందుకున్నాడు. అయితే బాహుబలి సినిమాతో యావత్​ దేశాన్ని తన వైపు తిప్పుకున్నాడు రెబల్​స్టార్. అప్పటివరకు ఉన్న ఇండియన్ సినిమా రికార్డుల బద్దలు కొట్టి అఖండ విజయాన్ని అందుకుందీ చిత్రం. ఇంతకీ ఈ సినిమా డార్లింగ్ ఖాతాలో 17వది.

చైతూ.. మజిలీ

జోష్ సినిమాతో అక్కినేని కుటుంబంలో మూడో తరం హీరోగా అరంగేట్రం చేశాడు నాగచైతన్య. ఏం మాయ చేశావేతో ప్రేక్షకుల్ని మాయచేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. అనంతరం 100% లవ్, తడాఖా, మనం, ప్రేమమ్​ లాంటి విజయాలను అందుకున్నాడు. ఈ వేసవిలో మజిలీతో అద్భుతమైన హిట్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా నాగచైతన్య నటించిన 17వ చిత్రం.

రామ్.. ఇస్మార్ట్​ సక్సెస్​

రామ్ నటించిన ఇస్మార్ట్​ శంకర్ ప్రస్తుతం వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు నుంటి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూ మాస్​ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తోంది. చాలా కాలం తర్వాత పూరీ జగన్నాథ్​ మంచి హిట్​ను అందుకున్నాడు. తెలంగాణ యాసలో రామ్​ చెప్పిన సంభాషణలకు థియేటర్లు హోరెత్తుతున్నాయి. దేవదాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రామ్.. 17వ సినిమా అయిన ఇస్మార్ట్ శంకర్​తో సాలిడ్ హిట్​ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇలా ఈ హీరోలు తాము చేసిన 17వ చిత్రంతో అద్భుతమైన విజయాలు అందుకున్నారు. అచ్చి రాని 17వ నెంబర్​ను మొత్తానికి ఈ తెలుగు హీరోలు తమ అదృష్ట సంఖ్యగా మార్చుకున్నారు.

ఇది చదవండి: 'వీరులారా... మీ త్యాగాలు మర్చిపోలేం'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rio de Janeiro - 26 July 2019
1. Exterior of Itamaraty Palace
2. Honour guards standing in line waiting for the arrival of the Foreign Ministers
3. Various of China's foreign minister Wang Yi, arriving and shaking hands with Brazilian foreign minister Ernesto Araujo
4. Various of Russian foreign minister, Sergey Lavrov, arriving and shaking hands with Araujo
5. General Vijay Kumar Singh, India's minister of transportation, shaking hands with Araujo
6. Various of Naledi Pandor, South African foreign minister arriving and shaking hands with Araujo
7. Various of the ministers posing for a family photo
8. Various exteriors of Itamaraty Palace
STORYLINE:
Ministers from the so-called BRICS countries were holding talks in Brazil on Friday to prepare for a summit meeting later in the year.
Brazil's Foreign Minister Ernesto Araujo hosted the talks in Rio de Janeiro.
They were expected to focus on issues ranging from trade and technology to the fight against organised crime.
The BRICS countries are Brazil, Russia, India, China and South Africa.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.