ETV Bharat / sitara

తెలుగులో పదేళ్ల తర్వాత టబు మళ్లీ అలా

author img

By

Published : Dec 16, 2019, 7:56 PM IST

దాదాపు పదేళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న నటి టబు.. 'అల వైకుంఠపురములో' సినిమా కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటోందట.

తెలుగులో పదేళ్ల తర్వాత టబు మళ్లీ అలా
నటి టబు

ప్రముఖ నటి టబు.. టాలీవుడ్‌కు దూరమై సుమారు పదేళ్లవుతుంది. 'పాండురంగడు' సినిమాలో చివరగా కనిపించిన ఈ భామ.. ఇప్పుడు 'అల వైకుంఠపురములో' చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుంది. అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కోసం సొంత గొంతు వినిపించనుందట టబు.

ala vaikunthapurramloo team
'అల వైకుంఠపురములో' చిత్రబృందం

సొంతంగా డబ్బింగ్​ చెప్పేందుకు టబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. నటనకు తగ్గ వాయిస్‌ అందించేందుకు కేర్‌ తీసుకుంటోందట చిత్రబృందం. ఇన్నేళ్ల తర్వాత ఈమె పునరాగమనం చేస్తుండటం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే వచ్చిన ఈ చిత్ర పోస్టర్లు, పాటలు, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందీ చిత్రం.

ప్రముఖ నటి టబు.. టాలీవుడ్‌కు దూరమై సుమారు పదేళ్లవుతుంది. 'పాండురంగడు' సినిమాలో చివరగా కనిపించిన ఈ భామ.. ఇప్పుడు 'అల వైకుంఠపురములో' చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుంది. అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఈ ముద్దుగుమ్మ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా కోసం సొంత గొంతు వినిపించనుందట టబు.

ala vaikunthapurramloo team
'అల వైకుంఠపురములో' చిత్రబృందం

సొంతంగా డబ్బింగ్​ చెప్పేందుకు టబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. నటనకు తగ్గ వాయిస్‌ అందించేందుకు కేర్‌ తీసుకుంటోందట చిత్రబృందం. ఇన్నేళ్ల తర్వాత ఈమె పునరాగమనం చేస్తుండటం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇప్పటికే వచ్చిన ఈ చిత్ర పోస్టర్లు, పాటలు, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుందీ చిత్రం.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 7 days. See additional restrictions per clip below in bold. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: 9th-14th December 2019. Various.
Headline - Cristiano Ronaldo boots three footballs high into the air after training mis-control
Story number - 5210369
Source - SNTV
Duration - 00:47
Shotlist - Turin, Italy - 10th December 2019
1. 00:00 Ronaldo boots three footballs high into the air after training mis-control
Headline - Wipeout reel from the Jaws Big Wave Championships
Story number - 5210770
Source - World Surf League
Duration - 01:00
Shotlist - Jaws, Pe'ahi, Maui, Hawaii, USA. 12th December 2019.
2. 00:47 Various surfers suffering wipeouts
Headline - Star Wars' stormtroopers provide escort as rookie award is given in Brazil
++Extra restriction - Available worldwide, excluding Brazil. Must keep ESPN logo++
Story number - 5210413
Source - ESPN Brasil
Duration - 00:57
Shotlist - Sao Paulo, Brazil – 9th December 2019.
SHOTLIST: Sao Paulo, Brazil – 9th December 2019.
3. 01:45 Former Brazil international players Paulo Silas and Zetti presenting the Silver Ball's Rookie of the Year award
(UPSOUND – Portuguese: Zetti: Do you have the envelope, Silas?
Silas: No. (laughter) Don't you have it?
Zetti: It's not with me.
Silas: How will we know who won?)
4.Stormtroopers escort man with black cape to the centre of the stage
5. SOUNDBITE (Portuguese): Zetti, Brazil World Cup winner 1994:
"Congratulations… Michael!"
6. Goias' forward Michael removes black cape
7. Various of audience applauding
8. Michael receiving award from Silas
9. SOUNDBITE (Portuguese): Michael, Goias forward and Silver Ball's Rookie of the Year:
Headline - Wilder stares down, screams and growls at the 'Boxer at Rest' statue on a visit to Rome
Story number - 5210990
Source - SNTV
Duration - 00:30
Shotlist - Rome, Italy. 14th December, 2019.
10. 02:42 Various of heavyweight champion Deontay Wilder screams and looks at statue of the "Boxer at Rest"  - famous Ancient Greece bronze sculpture
Headline - 'I was an idiot, I'm sorry' - Klopp apologises to translater after correction goes viral
Story number - 5210545
Source - SNTV
Duration - 01:05
Shotlist - Salzburg, Austria. 9th December, 2019.
11. 03:11 SOUNDBITE (German): Jurgen Klopp, Liverpool manager:
(speaking to translator - Liverpool manager, Jurgen Klopp, apologised to the interpreter he had criticised a day earlier for translating Jordan Henderson's answer in a way he did not like)
"Before I begin, I would like to say sorry for yesterday. It's not the right way to do criticise in public in this way. I did not like the translation but the way I said it was stupid. I have to be better and I apologise."
+Klopp switches to English+
"And now in English: sorry I was an idiot."
12. Wide of Kloop and translator
SOURCE: SNTV / ESPN Brasil / World Surf League
DURATION: 04:12
STORYLINE:
Welcome to ICYMI no.4 (In Case You Missed It) - where SNTV provide a round up of five fun clips you may have missed in the last seven days.
This week's selection includes Ronaldo taking out his frustration on training session footballs, enormous waves in Hawaii making light work of the world's best surfers and a Brazil football awards winner getting upstaged by ''the dark side''!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.