ETV Bharat / sitara

నటి స్వర భాస్కర్ సహా స్టార్​ సింగర్​కు కరోనా

author img

By

Published : Jan 7, 2022, 4:07 PM IST

Swara Bhaskar Covid: బాలీవుడ్​లో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం మరో ముగ్గురు స్టార్​లకు కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. వారిలో నటి స్వర భాస్కర్, ప్రముఖ సింగర్ విశాల్ దడ్లానీ ఉన్నారు.

Swara Bhaskar Covid
స్వర భాస్కర్

Swara Bhaskar Covid: బాలీవుడ్ నటి స్వర భాస్కర్ శుక్రవారం కరోనా బారినపడ్డారు. ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉన్నట్లు ట్విట్టర్​ పోస్టు ద్వారా వెల్లడించారు. జ్వరం, తలనొప్పి లాంటి లక్షణాలున్నాయని చెప్పారు. "ఇప్పటికే రెండు సార్లు టీకా తీసుకున్నా. కాబట్టి త్వరగానే కోలుకుంటానని భావిస్తున్నా. ఇటీవలే నన్ను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా" అని ట్వీట్​ చేశారు స్వర.

Swara Bhaskar Covid
స్వర భాస్కర్

ప్రముఖ మ్యూజిక్ కంపోజర్, సింగర్​ విశాల్ దడ్లానీ, నటి కుభ్రా సైత్​ కూడా వైరస్​ బారినపడ్డారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వైరస్​ సోకిందని విశాల్ తెలిపారు. వీరితో పాటు ఇదివరకే పలువురు బాలీవుడ్​ తారలు వైరస్​ బారినపడ్డారు.

kubbra sait
కుభ్రా సైత్

ఇదీ చూడండి: Mahesh Babu Covid: సూపర్​స్టార్​ మహేశ్​బాబుకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.